Home
Kavitalu
Kavitalu
-
"కలిసిరాని కాలం"
2 years agoకడుపు మండుతుంది తెలంగాణ అభిమానం నిలబడనిస్తలేదు నక్క సిగ్గుపడే ‘నారా’కు ఘన స్వాగతాలు అరాచకాన్ని అడ్డుకుంటే అరదండాలు"ప్రజల్ని నిలబెట్టే చెట్టు కావాలి"
2 years agoనిలబడ్డ చెట్లన్నీ మనవి కావు గాలి వీచేవేవో కాయలు కాసేవేవో కనిపెట్టగలగాలి నిలబడ్డ చెట్లన్నీ మనవి కావు"తల్లిగారిల్లు"
3 years agoనేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అన్నవారే రమ్మన్నారాను ప్రైవేటు ఆసుపత్రికి అంటున్నారు అమ్మమ్మ గారింట్లో పుట్టామని చెప్పేతరం పోయి సర్కారు దవాఖానాలో పుట్టామని చెప్పేరోజులివి"కొత్త స్పర్శ"
3 years agoఆధారం లేని అనాధ పిట్టలు మిన్నంటి ఎగరడానికి ఆసరా పథక రెక్కలనిచ్చి ఆటుపోట్ల జీవితాన్ని ఒడ్డుకు చేర్చి గీతలపడిన బతుకులను ఊత కర్రనిచ్చి నిలబెట్టింది"ఆత్మగౌరవ పతాక"
3 years agoదళితులంటే...... పాకీలుగా పారిశుద్ధ్య పరిరక్షకులుగా పాలేర్లుగా పని పిల్లలుగా కర్మ సిద్ధాంతపు కోరల్లో చిక్కుకొని మనువాదపు మకిలిని మోస్తూ"దేశానికే ఆదర్శం"
3 years agoగ్రామీణ రుణ భారం తగ్గించడమే లక్ష్యం... రైతన్నలకు ఆర్ధిక భరోసా"చీకటి బతుకులోకి వెలుగు.. కంటివెలుగు..!!"
3 years agoకండ్ల మస్కల తోటి చేట్ల బియ్యం ఏరుకునే కష్టమైన దేవక్కలు../ మబ్బు వట్టిన కండ్ల తోటి టకటక సూదిమొన ఆడక ఆగిన యాదమ్మల బతుకు చక్రాలు../ కండ్లల్ల నీటికాసులతోటి దేశం బోయిన బిడ్డ కొరకై / దర్వాజల ఎదురుతెన్నుల లోలకాలై �"తెలంగాణ హరితోత్సవం"
3 years agoనింగినిడిచిపోయినవానచినుకు నీళ్లింకిపోయినఊరిపెద్దచెరువు తినగడ్డిలేకబక్కచిక్కిన జోడెడ్లు పగుళ్లుదేలిపలకరిస్తున్నదుక్కి"అమ్మ ఒడి"
3 years agoనెల తప్పిన నాటి నుండి కన్న తల్లి అరుసుకున్నట్లే ఇంటింటి ఆడ పడుచుకు రాజ వైద్యం"ఈ వెలుగులే దేశానికంతా…!"
3 years agoమన పొద్దు మనకు పొడిచే దాకా రైతునూ రైతు కష్టాన్ని మింగిన పెద్ద కొండ చిలువ ఈ భూమే!"కళ్యాణ లక్ష్మి పథకం"
3 years agoకన్న వారిని కండ్ల చూడనోళ్ళము తల్లి పాలు తాగనోల్లం అయినా...ఆగకుండా సాగే టోల్లం"వీ-హబ్ మహిళకు వెలుగు"
3 years agoమహిళలలో దాగి ఉన్న ప్రతిభకు పదును పెట్టిన పథకం మహిళా సాధికారిత. పేదలకు పెన్నిధిగా ఆడపడుచులకు అన్నగా నిలిచెనా సురేడు"తెలంగాణ కీర్తి కిరీటం రామప్ప"
3 years agoపేరులోనే ప్రఖ్యాతి- పాలంపేట కీర్తి వందేళ్ళ కిందటే కరెన్సీ నోటు పై రామప్ప ఆలయం ముద్రింపు- రామప్పకు గుర్తింపు అదేతెచ్చింది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు"జలసిరి"
3 years agoజలమంటే.. మాయాజాలం కాదు మంత్ర ఫలం కాదు శ్రీహరి పాదాలనుండి ఆపసోపాలు పడి.. భగీరథుడు భువిపైకి తెచ్చినది!"విముక్తి గీతం"
3 years agoఅదిగదిగో ఇప్పుడక్కడ గంగ పొంగుతోంది నల్లాలో నీరు ఉత్తుంగ తరంగమై ఎగిసిపడుతోంది ఆ ముఖాలన్నీ తడితుంపరల సాక్షిగా విప్పారుతున్నాయితాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















