అమ్మ ఒడి
నెల తప్పిన నాటి నుండి కన్న తల్లి అరుసుకున్నట్లే ఇంటింటి ఆడ పడుచుకు రాజ వైద్యం
నెల తప్పిన నాటి నుండి
కన్న తల్లి అరుసుకున్నట్లే ఇంటింటి
ఆడ పడుచుకు రాజ వైద్యం
నెలలు నిండినాకా ప్రసవ వేదన పడుతుంటే పరుగులుగా
సొంత అన్న పంపినట్లే అంబులెన్సు ఆఘమేఘాల పై ఎక్కడా ఆగకుండా రావాల్సిందే!
పురిటిల్లు నిపుణులున్న ప్రభుత్వ వైద్యశాలే !
నవజాత శిశువుల మరణాలు లేకుండా మన అధినాయకుని కడుపు తీపితనం ఇది.
శస్త్రచికిత్స లేకుండా సుఖ ప్రసవం
తల్లి బిడ్డలు క్షేమం !
ఇంటింటా ఊరంతా నామకరణోత్సవాలు !
కె సి ఆర్ ” అమ్మ ఒడి ” జన ప్రయోజనం ముచ్చటే అంతా
తల్లి కడుపులో ఉన్నపుడూ
బయటకు ఈ లోకం లోకి వచ్చాకా
శిశువుకు బలవర్ధక ఔషదాలు!
కె సి ఆర్ కిట్ అంటే పెద్ధదే
చిన్నదేం కాదు !
బేబికి కావలిని అవసర అత్యవసర వస్తువులు !
తీసిన కొద్దీ ఆత్మీయంగా వస్తునే ఉంటాయి
బేబి బట్టలు బేబి సబ్బులు బేబి అయిల్ బేబి పౌడర్
బేబికి తడి తాకకుండా న్యాప్ కిన్ లు డైపరులు !
యోగ క్షేమ వహామ్యహంగా పాలకులకు ప్రజలంటే ఎన్ని
జాగ్రత్తలో !
నేటి ఆరోగ్య వంతమైన పాపలతోనే రేపటి భవిష్యత్తు
బంగారు తెలంగాణగా భవ్యంగా !
చిన్ని చిన్న పాపలకు దోమలు కుట్టకుండా రక్షణగా దోమతెరలు కూడ !
కిట్ నిండా అమ్మ ఒడి నిండుగా
బేబీకి ఇన్నిన్నీ కానుకలు
సారె పెట్టినట్లే !
మగ శిశువు పుడితే 12 000
ఆడ శిశువు పుడితే 13000
ఆర్థిక సహాయం
“అమ్మ ఒడిలో” శిశువు ఆడుకునుడే !
ఆదమరిచి నిద్ర పోవుడే
ప్రతి ఊరు పాపల నవ్వులు
ఆరోగ్యంగా తెలంగాణ
భవిష్యత్తు బంగారు తెలంగాణ!

Kandalai Raghavacharya
– కందాళై రాఘవాచార్య
సాయి రాఘవా టవర్
అపార్టుమెంట్
ప్లాట్ నెం 203
యూనియన్ బ్యాంక్ సెల్లార్
శేరిలింగం పల్లి
హైదరాబాద్ 500019 ( తెలంగాణ)
చరవాణి 8790593638
Read Today's Latest Literature-more Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

