తెలంగాణ హరితోత్సవం
నింగినిడిచిపోయినవానచినుకు నీళ్లింకిపోయినఊరిపెద్దచెరువు తినగడ్డిలేకబక్కచిక్కిన జోడెడ్లు పగుళ్లుదేలిపలకరిస్తున్నదుక్కి
నింగినిడిచిపోయినవానచినుకు
నీళ్లింకిపోయినఊరిపెద్దచెరువు
తినగడ్డిలేకబక్కచిక్కిన జోడెడ్లు
పగుళ్లుదేలిపలకరిస్తున్నదుక్కి
మట్టినేనమ్మిచితికినబతుకులు
జూదాన్నితలపిస్తున్నఎవుసం
ఏయేటికాయేడుఎక్కిరిస్తున్నవైనం
కన్నీటికానుకైనకరువుకరాళనృత్యం
దొంగరాత్రినిద్రలేపేకరెంట్
మడితడిపేనీళ్లివ్వలేనిబాయి
నేలకుతలవాల్సినఎండినపైరు
ఆరిపోయినరైతుగుండె చప్పుడు
పగబట్టినప్రకృతిప్రకోపం
ముఖం చాటేసిన నీలిమేఘాలు
చుక్కనీరుపారనిజీవనదులు
ఎండిపోయినఆనకట్టలచావుకళ
అభివృద్ధిపేరుతోసాగినఅజ్ఞానం
కోరినిర్మించుకున్నకాంక్రీట్ జంగిల్
కనుచూపుమేరకనిపించనిపచ్చదనం
అడవులునరికి పేర్చుకున్నకాట్నం
పాలకులుమర్చినపర్యావరణహితం
తడారినభూమిలోమొలకెత్తనివిత్తనం
బోరులు వేసిన బతుకులు బొందలపాలు
భూగర్భంలోనూ అడుగంటిన జలాలు
ప్రజాపోరుతోసిద్ధించినస్వరాష్ట్రం
కేసీఆర్ఆలోచనకుజననీరాజనం
వానలకోసంవనమహోద్యమం
రేపటితెలంగాణకుహరితోత్సవం
బీటలువారినతెలంగాణబీళ్లు
పచ్చతోరణాలతోపరవశించాలే
పత్రహరితంకానరానినేలల్లో
హరితహారమైవర్థిల్లాలే.

Madhukar Vaidyula
– మధుకర్ వైద్యుల
ఇంటినెం-13-1-3/3/6/2E
అవంతినగర్ తోట
మోతినగర్ హైదరాబాద్-50001
సెల్-8096677409
ఈమెయిల్-v.madhukarreddy@gmail.com
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

