Home
Telangana formationday
Telangana formationday
-
"తల్లిగారిల్లు"
3 years agoనేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అన్నవారే రమ్మన్నారాను ప్రైవేటు ఆసుపత్రికి అంటున్నారు అమ్మమ్మ గారింట్లో పుట్టామని చెప్పేతరం పోయి సర్కారు దవాఖానాలో పుట్టామని చెప్పేరోజులివి"ఆత్మగౌరవ పతాక"
3 years agoదళితులంటే...... పాకీలుగా పారిశుద్ధ్య పరిరక్షకులుగా పాలేర్లుగా పని పిల్లలుగా కర్మ సిద్ధాంతపు కోరల్లో చిక్కుకొని మనువాదపు మకిలిని మోస్తూ"దేశానికే ఆదర్శం"
3 years agoగ్రామీణ రుణ భారం తగ్గించడమే లక్ష్యం... రైతన్నలకు ఆర్ధిక భరోసా"చీకటి బతుకులోకి వెలుగు.. కంటివెలుగు..!!"
3 years agoకండ్ల మస్కల తోటి చేట్ల బియ్యం ఏరుకునే కష్టమైన దేవక్కలు../ మబ్బు వట్టిన కండ్ల తోటి టకటక సూదిమొన ఆడక ఆగిన యాదమ్మల బతుకు చక్రాలు../ కండ్లల్ల నీటికాసులతోటి దేశం బోయిన బిడ్డ కొరకై / దర్వాజల ఎదురుతెన్నుల లోలకాలై �"తెలంగాణ హరితోత్సవం"
3 years agoనింగినిడిచిపోయినవానచినుకు నీళ్లింకిపోయినఊరిపెద్దచెరువు తినగడ్డిలేకబక్కచిక్కిన జోడెడ్లు పగుళ్లుదేలిపలకరిస్తున్నదుక్కి"అమ్మ ఒడి"
3 years agoనెల తప్పిన నాటి నుండి కన్న తల్లి అరుసుకున్నట్లే ఇంటింటి ఆడ పడుచుకు రాజ వైద్యం"ఈ వెలుగులే దేశానికంతా…!"
3 years agoమన పొద్దు మనకు పొడిచే దాకా రైతునూ రైతు కష్టాన్ని మింగిన పెద్ద కొండ చిలువ ఈ భూమే!"కళ్యాణ లక్ష్మి పథకం"
3 years agoకన్న వారిని కండ్ల చూడనోళ్ళము తల్లి పాలు తాగనోల్లం అయినా...ఆగకుండా సాగే టోల్లం"వీ-హబ్ మహిళకు వెలుగు"
3 years agoమహిళలలో దాగి ఉన్న ప్రతిభకు పదును పెట్టిన పథకం మహిళా సాధికారిత. పేదలకు పెన్నిధిగా ఆడపడుచులకు అన్నగా నిలిచెనా సురేడు"తెలంగాణ కీర్తి కిరీటం రామప్ప"
3 years agoపేరులోనే ప్రఖ్యాతి- పాలంపేట కీర్తి వందేళ్ళ కిందటే కరెన్సీ నోటు పై రామప్ప ఆలయం ముద్రింపు- రామప్పకు గుర్తింపు అదేతెచ్చింది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు"జలసిరి"
3 years agoజలమంటే.. మాయాజాలం కాదు మంత్ర ఫలం కాదు శ్రీహరి పాదాలనుండి ఆపసోపాలు పడి.. భగీరథుడు భువిపైకి తెచ్చినది!"విముక్తి గీతం"
3 years agoఅదిగదిగో ఇప్పుడక్కడ గంగ పొంగుతోంది నల్లాలో నీరు ఉత్తుంగ తరంగమై ఎగిసిపడుతోంది ఆ ముఖాలన్నీ తడితుంపరల సాక్షిగా విప్పారుతున్నాయి"సైరికోద్ధారక సంకల్పం"
3 years agoవజ్రసంకల్పం భూమి దున్ని బతికే రైతన్నకు ఆపన్నహస్తం ఆరుగాలం స్వేదజలంతో నేలతల్లిని సేచించే భూమిపుత్రునికి అభయహస్తం"ఇష్టమే గాని"
3 years agoఎందుకీ జన్మన్నట్టు ఆడపిల్ల కలుగుడే బాధల చెమ్మయినట్టు కలవరింతలు ఎవరికి పట్టి ?"కంటివెలుగు"
3 years agoగుండె ఊసుల చప్పుళ్ళు కమ్మని కలలు కనే కళ్ళు ఆశలు నిండిన లోగిళ్ళు వెన్నెల కాంతుల తళుక్కులుతాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?















