మహిళలలో దాగి ఉన్న ప్రతిభకు పదును పెట్టిన పథకం మహిళా సాధికారిత.
పేదలకు పెన్నిధిగా ఆడపడుచులకు అన్నగా నిలిచెనా సురేడు
మాధ్యమంగా ప్రవేశబెట్టెను వీ-హబ్
ముందడుగు వేసింది స్త్రీ చైతన్యం
ఆర్థిక సహాయం అండకాగా స్త్రీ ఆత్మవిశ్వాసానికి ఆలంబనాయె. గ్రామాలలో కుటీర పరిశ్రమలు మొదలు రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలుగా విజయ పతాకాన్ని ఎగురవేయగల స్థాయికెదిగె. సాటి వారికి ఎందరికో ఉపాధిని కల్పించి వారి కలల సాకారానికి చేయూతనందించు తేజ మాయె ఇందులోనే ఇమిడి ఉంది స్త్రీపురుష, సామాజిక సమానత్వం
అబలను కాను సబలనంటూ చాటుతున్న స్వేచ్ఛా విహంగం నేటి వనిత
Rangaraja Padmaja
– Rangaraja Padmaja