కళ్యాణ లక్ష్మి పథకం
కన్న వారిని కండ్ల చూడనోళ్ళము తల్లి పాలు తాగనోల్లం అయినా...ఆగకుండా సాగే టోల్లం
కన్న వారిని కండ్ల చూడనోళ్ళము
తల్లి పాలు తాగనోల్లం
అయినా…ఆగకుండా సాగే టోల్లం
అమ్మ నాన్న లేని వాళ్ళం
అనాధలుగా మిగిలినోళ్ళం
అయినా… ఆగకుండా సాగుతున్నం
కాయ కష్టం చేసేటోళ్లము
సగము ఆకలితో సాగేటోల్లం
అయినా…బతుకు బండిని నడుపుతున్నం
ఎనకముందు లేని వాళ్ళము ఎదుగుతున్న ఆడపిల్లలం
అయినా…. ఆరిపోని ప్రమిదలం
బతుకు బడిలో (చదివేటోళ్ళం) చదువుతున్న
అక్షరము రాని అన్వేషకులం
అయినా…. వెనుతిరుగని సైనికులం
ఆగమన్నా ఆగని కాలం
వద్దన్నా నిలువనిప్రాయం
అయినా…. కాలముతో పరుగులు తీస్తూ….
జంట కోసం వెతుకుతూ
కట్నం ఇవ్వలేని కన్యలం
అయినా…. తెలంగాణ ప్రభుత్వము తెచ్చేను కళ్యాణ లక్ష్మి పథకం
కల్యాణ లక్ష్మి పథకం
కన్య లందరికీ మహా వరం
చీకటి బతుకుల్లో వెలుగులు నింపె …. కెసిఆర్ సార్
ఒంటరి జీవితాలను జంట కలిపి
పవిత్ర బంధాన్ని ముడి వేసే కళ్యాణ లక్ష్మితో
కెసిఆర్ ప్రభుత్వం బహుజన వధువుకు బహుబలం
కన్న తండ్రి వలె కట్నం ఇచ్చి
పెళ్లి చేసే కెసిఆర్ బాపు

Sister Anasuya
– సిస్టర్ అనసూయ
నల్గొండ
8074573716
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

