ఆసిఫాబాద్ మండలం కుమ్రం భీం అడ ప్రాజెక్టు 2006లో రూ.270 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్-టీ నియోజవర్గాల్లోని 45,500 ఎకరాలకు సాగు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ కథ తాలూకు మరో కోణం... మరో ధ్రువం లేదా మరో సిద్ధాం తం.. అది ‘డిమాండ్ మేనేజ్మెంట్'కు సంబంధించి నది. అంటే జనాలకు కొనుగోలుశక్తి ఉంటేనే.. దానికోసం వారికి ఉపాధి అవకాశాలూ... ఆదాయాలూ బాగుంటేనే వ్యవస్థ బాగుంటుం దీ �
వాల్మీకి బోయలు ఆర్థికంగా, సామాజికంగా బాగా చితికిన కుటుంబాలు. కొన్ని రాష్ర్టాల్లో వారిని ఎస్సీ, ఎస్టీలుగా గుర్తించారు.ఉమ్మడి రాష్ట్రంలో వారిని ఎస్టీల్లో చేర్చాలని ఉద్యమాలు, చర్చలు జరిగాయి.
నెట్టెంపాడ్ అభివృద్ధి పనులకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పను ల్లో వేగం పుంజుకోనున్నది. ప్రాజెక్ట్ పరిధిలో మిగిలిపోయిన మైనర్ పనులకు రూ.119.75 కోట్లు కేటాయించడంతో న డిగడ్డ ప్రజలు సంతోషం వ్యక
పట్టణాల ప్రగతి మరింత పరుగులు పెట్టబోతున్నది. అభివృద్ధిలో ఆదర్శంగా నిలువబోతున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్, హుజూరాబాద్
Minister Harish Rao | దేశానికే ఆదర్శంగా మారిన తెలంగాణ ప్రగతి విపక్షాలకు కనబడటం లేదు.. వినపడటం లేదు అని ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఈ దేశ ప్రజలపై నెలకు లక్ష కోట్ల అప్పు మోపుతున్నారని
ప్రతిభ కల్గిన ప్లేయర్ల ఆకాంక్షను నెరవేర్చే విధంగా క్రీడలకు సముచిత కేటాయింపులు ఉన్నాయని సాట్స్ చైర్మన్ డా. ఆంజనేయగౌడ్ అన్నారు. వార్షిక బడ్జెట్లో భాగంగా క్రీడల కోసం ప్రభుత్వం రూ.134.80 కోట్లు కేటాయించిం�