ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటిపైనా కేసులు పెట్టడమా? అని బీఆర్ఎస్ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేసీఆర్ ఆదర్శవంతమై�
KTR | ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని మేము అనొచ్చు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఏఐ వీడియోల పేరుతో తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందన్నారు.
KTR | తెలుగునాట విజయవంతంగా 25 ఏండ్లు పూర్తి చేసుకున్న రెండు పార్టీలు బీఆర్ఎస్, టీడీపీ మాత్రమే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అందుకే ఏడాది పాటు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహ�
KTR | కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరల పెంపుపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అమెరికా అడ్డగోలుగా పెంచిన నూతన టారిఫ్ వలన తెలంగాణకు భారీ నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. నిన్న పెంచిన
గ్రేటర్ హైదరాబాద్ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఈ నెల 8 (మంగళవారం)న ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన
మాజీ ఉపప్రధాని, దివంగత బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు బీఆర్ఎస్ (BRS) పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. బీజేఆర్ చిత్రపటానికి శాసన మండలిలో ప్రతిపక్షనేత ఎస్.మధుసుదానా చారి సహా పలువ�
వక్ఫ్ సవరణ బిల్లును రాజ్యసభలో తాము వ్యతిరేకించామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో శుక్రవారం వారు వ�
కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్లో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కే కిశోర్‌గౌడ్, బీఆర్ఎస్ నేతలు నందికంటి శ్రీధర్, రా�
గిరిజన హక్కుల కోసం పోరాడిన దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు కృషి చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కొమురయ్య చూపిన మార్గంలో పేదలకు అండగా ఉంటామని చెప్పారు. గురువారం తెలంగాణ భవన్ల�
విశ్వావసు నామ తెలుగు సంవత్సరంలో తెలంగాణలో పాలన కుంటుపడుతుందని, ప్రభుత్వ పథకాలు అంతంతమాత్రంగానే అమలవుతాయని, తద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నదని పంచాంగకర్త రాజశ్వేర సిద్ధాంతి ఉద్ఘా�
తెలంగాణ భవన్లో (Telangana Bhavan) ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదపండితులు పంచాంగ శ్రవణం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ