KTR | హైదరాబాద్ మెట్రో నుంచి ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ గెంటివేత వెనుక 280 ఎకరాల భారీ భూ కుంభకోణం దాగి ఉన్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు.
ఉద్యమసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే బతుకమ్మకు ప్రపంచస్థాయి గుర్తింపు లభించిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, పాలేరు మాజీ ఎమ�
మంత్రి శ్రీధర్‌బాబు మంథని నియోజకవర్గంలో తనకు ఎదురు లేకుండా చేసుకోవాలని చూస్తున్నాడని, ఆయన ప్రోద్బలంతో కొన్ని మీడియా సంస్థలు తనకు వ్యతిరేకంగా కథనాలు వేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదు మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్‌లో ఆదివారం నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు పెద్ద సంఖ్యలో మహిళా నేతలు తరలివచ్చారు.
తెలంగాణ భవన్లో ఆదివారం రాత్రి ఖవ్వాలి నిర్వహించారు. బజ్మ్-ఈ-ఘజల్ ఆధ్వర్యంలో టీ న్యూస్ ఉర్దూ ఎడిటర్ ఖయ్యూమ్ అన్వర్ ఆతిథ్యంలో జరిగిన కార్యక్రమానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఔత్సాహిక ముస్లి�
రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్ల పేరిట విచ్చలవిడిగా ఇసుక దోపిడీ జరుగుతున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. కాం
KTR | తెలంగాణలో ప్రస్తుతం ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో గ్రూప్-1 అభ్యర్థులు, విద్యార్థులు కనీసం రౌండ్‌టేబుల్ సమావేశం కూడా పెట్టుకో
KTR | తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా.. పోరాటాల గడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదురిద్�
దసరా తర్వాత డేట్ ఫిక్స్ చేస్తే తానే భద్రాచలం వస్తానని.. అక్కడి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును, కాంగ్రెస్‌ను అక్కడే బొందపెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
‘సోషల్ మీడియాతో పెట్టుకుంటే పాలకులకు పుట్టగతులుండవు, నేపాల్ ఉదంతమే ఇందుకు సజీవ సాక్ష్యం. మూడు రోజుల్లోనే అక్కడి ప్రభుత్వం కుప్పకూలింది. సీఎం రేవంత్‌రెడ్డి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు’ అని బీఆర్�
ప్రజాకవి కాళోజీ నారాయణరావును నిత్య చైతన్యదీప్తిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభివర్ణించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాళోజీ చివరి వరకు పరితపించారని కొనియాడారు.