ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి బోర్కడే హేమంత్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఈవీఎం గోదాంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణుతో కలిసి గుర్తింపు
సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని జయశ్రీ గార్డెన్లో నిర్వహించిన బీఆర్ఎస�
గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మండలంలోని నర్సింగాపూర్‌కు చెందిన కుంటా ల నర్సయ్య గులాబీ గూటికి చేరారు. శనివారం కరీంనగర్‌లోని మంత్రి కొప్పుల కార్యాలయంలో బీఆర్ఎస్లో�
కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఓటర్ల జాబితాను విడుదల చేసింది. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 7,11,190 మంది ఉండగా.. ఇందులో పురుష ఓటర్లు 3,44,458 మంది, మహిళలు 3,66,683, ఎన్ఆర్ఐలు 17, థర్డ్ జెండర్స్ 49, సర్వీస్ ఓటర్లు 930 మంది ఉన్నారు.
టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడైన డాక్టర్ చెరుకు సుధాకర్ తిరిగి తన సొంత పార్టీకి చేరుకున్నారు. శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు హరీశ్‌రావు, జగదీ
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే దేవరకొండ నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని, రాబోయే ఎన్నికల్లో దేవరకొండ ఖిలాపై మరోమారు గులాబీ జెండా ఎగురడం ఖాయమని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
సమాజంలో సగభాగమైన మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. వివిధ రంగాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తూ వారి ప్రగతికి బాటలు వేస్తున్నది.
తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధే ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ను గెలిపిస్తుందని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
‘ఎన్నికల ముందు అందరు మీ ఇండ్ల ముందుకు వస్తారు.. 60 ఏండ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడు చేసి చూపెడుతామని ఎన్నో మాయ మాటలు చెబుతారు.. ప్రతిపక్షాల మాయ మాటలు నమ్మి గోసపడోద్దు’ అని ఎమ్మెల్యే, చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మె
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే తనిఖీల్లో పట్టుబడే నగదు, బంగారం సీజ్ చేసేటప్పుడు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ అన్నారు.
ఎన్నికల నోటిఫికేషన్‌కు నెలరోజుల ముందునుంచే మంచిర్యాల నియోజకవర్గంలో కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, భూమిపూజ కార్యక్రమాలతో పాటు ఇంటింటీ కార్యక్రమాలతో బీఆర్ఎస�