గత మూడేళ్లుగా సరైన ఫామ్ లేక తిప్పలు పడుతున్న టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్ పర్యటనను మరింత దారుణంగా ముగించాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో 11, 20 పరుగులు చేసిన తను.. రెండు టీ20ల్లో 1, 11.. రెండు వన్డేల్లో 1
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అద్భుతంగా పోరాడి విజయం సాధించిన టీమిండియా.. వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరింది. ఈ జాబితాలో న్యూజిల్యాండ్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స
సీనియర్ క్రికెటర్లకు బీసీసీఐ కల్పిస్తున్న ‘రెస్ట్ పాలసీ’ తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. పట్టుమని పది మ్యాచులు కూడా ఆడని ఆటగాళ్లకు రెస్ట్ ఎందుకని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లక�
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను ఓటమితో ముగించిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను విజయంతో ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతోంది. అదే సమయంలో టీ20లో మిస్సయిన కీలక ఆటగాళ్లంతా జట్టుతో కలుస్తుండటంతో ఇంగ్లండ్ మరింత బలంగా కనిప�
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు అద్భుతంగా ఆడుతోంది. తొలి రెండు మ్యాచులను వరుసగా 50, 49 పరుగుల తేడాతో ఖాతాలో వేసుకుంది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింట్లోనూ సత్తా చాటుతూ అదరగొడుతోంది. ఈ క్ర�
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఘోర పరాజయం పాలైన టీమిండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ జాబితాలో మూడో స్థానానికి పడిపోయింది. అదే మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా మరో రెండు శాతం పాయింట్లు కోల్పోవడంతో దాయాది పాకి