IND vs SA | మ్యాచ్ లేకపోయినా ఆ హీట్ తగ్గలేదు.. ప్రాక్టీస్ చూసేందుకు పోటెత్తిన ఫ్యాన్స్
భారత్‌లో క్రికెట్ క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. ఏ మ్యాచ్‌కైనా సరే స్టాండ్స్ ఫుల్ అయిపోవాల్సిందే. దానికితోడు కరోనా మహమ్మారి తర్వాత దేశంలో చాలా స్టేడియాల్లో ఇంకా అంతర్జాతీయ మ్యాచులు జరగలేదు. అలాంటి సమయంలో సౌతాఫ్రికాతో టీ20 (IND vs SA) సిరీస్ మొదలైంది. రెండో మ్యాచ్‌కు కటక్‌లోని బారాబటి స్టేడియం వేదికకానుంది.
కరోనా తర్వాత ఇక్కడ జరుగుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ (IND vs SA) కావడంతో.. అభిమానులు ఈ స్టేడియానికి పోటెత్తుతున్నారు. శనివారం నాడు భారత జట్టు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కూడా స్టాండ్స్ నిండిపోయి ఉన్నాయి. పంత్, ఉమ్రాన్, పాండ్యా ప్రాక్టీస్ చేస్తుంటే.. స్టేడియంలో కూర్చున్న వేలాదిమంది ప్రేక్షకులు చూస్తూ కూర్చున్నారు. బీసీసీఐ ఈ ఫొటోలను ట్విట్టర్లో పంచుకుంటూ.. మ్యాచ్ లేని రోజు కూడా మ్యాచ్ హీట్ కనిపిస్తోంది అంటూ ట్వీట్ చేసింది. ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.
Match day feels on a non-match day. 👌 👌
A packed stadium here in Cuttack to watch #TeamIndia train. 💪#INDvSA | @Paytm pic.twitter.com/lLYwx06Jk3
— BCCI (@BCCI) June 11, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- BCCI
- Cuttak
- IND vs SA
- Team india
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

