ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను 4-1తో గెలుచుకున్న అనంతరం టీమ్ ఇండియా మరో కఠిన పరీక్షకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో మూడు ఫార్మాట్లలో తలపడేందుకు బుధవారం బయలుదేరి వెళ్లింది.
Ganguly-Kohli Row: రెండేండ్ల క్రితం భారత్.. 2021 టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కోహ్లీ పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకోగా వన్డే ఫార్మాట్ నుంచి కూడా తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పెను సంచలనాలకు దారితీసింది.
తెలుగు ఆటగాడు కోన శ్రీకర్ భరత్ దక్షిణాఫ్రికా పర్యటనకు భారత ‘ఎ’ జట్టు సారథిగా ఎంపికయ్యాడు. ఈ నెల 10 నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న టీమిండియా టీ20, వన్డే, టెస్టు సిరీస్లు ఆడనుంది. అదే సమయంలో యువ ఆటగాళ�
గత కొంతకాలంగా విశ్రాంతి లేకుండా వరుస సిరీస్లు ఆడుతున్న టీమ్ఇండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికా పర్యటనలోని పరిమిత ఓవర్ల సిరీస్లకు దూరమయ్యారు. ఈ న�
వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని భారత జట్టు యువ ఆటగాళ్లకు అత్యధిక అవకాశాలు కల్పిస్తున్నది. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన మూడు మ్య�
భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరికొన్ని రోజుల పాటు చీఫ్ కోచ్గా కొనసాగనున్నాడు. స్వదేశం వేదికగా జరిగిన ప్రపంచకప్ టైటిల్ వేటలో విఫలమైన నేపథ్యంలో ద్రవిడ్ కొనసాగింపుపై గత కొన్ని రోజులుగా అస
టాప్-3 బ్యాటర్లు హాఫ్సెంచరీలతో రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియాపై వరుసగా రెండో టీ20లో టీమ్ఇండియా విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్ ఫైనల్ పరాజయాన్ని పక్కనపెట్టి యువ ఆటగాళ్లతో బరిలోకి దిగిన భారత జట్టు అటు బ
వన్డే ప్రపంచకప్ ఫైనల్ పరాజయం నుంచి త్వరగానే తేరుకున్న టీమ్ఇండియా.. ఆస్ట్రేలియాతో తొలి టీ20లో ఘనవిజయం సాధించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా విశాఖ సాగర తీరాన సాగిన పోరులో భారత్ బోణీ కొట్టింది!
Team India: టీమిండియా తర్వాతి షెడ్యూల్ ఎలా ఉంది..? మరో నాలుగు నెలల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తర్వాతి సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో ఆ లోపు టీమిండియా షెడ్యూల్ ఎలా ఉండనుందో ఇక్కడ చూద్దాం.
World Cup | ప్రపంచకప్ ఫైనల్ (World Cup Final) మ్యాచ్లో టీమ్ఇండియా (Team India) ఓటమిని తట్టుకోలేక ఓ అభిమాని తనువు చాలించాడు. ఆదివారం రాత్రి ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Rahul Dravid: 2021 నవంబర్లో భారత జట్టుకు హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన ద్రావిడ్.. మూడు ఐసీసీ టోర్నీలలో భారత్ను నాకౌట్ దశకు చేర్చినా కప్పు మాత్రం అందించడంలో సక్సెస్ కాలేకపోయాడు.