జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలైన వేలేరు, చిల్పూరు, తరిగొప్పుల మండలాల ప్రజలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో ఆదివారం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాదయాత్ర చేపట్టగా, హనుమ
అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని నిస్సిగ్గుగా చెప్తున్న స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. అనేకసార్లు మం
ఫిరాయింపుల్లో ముందు వరుసలో ఉన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) ఏ పార్టీలో ఉన్నానో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడని మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య ఎద్దేవా చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు గురుకులాలు, కేజీబీవీ వసతి గృహల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరమున్నదని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే రాజ�
కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాకనే నోటీసుల నాటకానికి తెరలేపిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి మహోన్నతమైన కాళ
అమలు కాని హామీలిచ్చి, ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిం చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కహానీలు ఇక సాగవని, నిన్నటివరకు ఒక లెక్క, ఇప్పటి నుం చి ఇంకో లెక్క అని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రా జయ్య అన్నారు.
కాళేశ్వరం, సమ్మక-సారక బరాజ్‌తో పాటు అన్ని రిజర్వాయర్లు కట్టించింది కేసీఆరే అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలకు దీటుగా కేసీఆర్‌కు, బీఆర్ఎస�
‘దేవునూర్‌లో నీ బినామీల పేర్లతో భూములు ఉన్నాయ్.. అందులో నువ్వే వ్యవసాయం చేయించిన ఫొటోలను త్వరలో బయటపెడుతా.. నీ భూబాగోతాన్ని ప్రజల్లో బట్టబయలు చేస్తా.. జాగ్రత్త బిడ్డా! ఇక నువ్వు ఏది మాట్లాడిన చెల్లదు.. నీక
కడియం శ్రీహరి సవాల్‌కు మాజీ ఎమ్మెల్యే రాజయ్య సై అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం, దేవునూరు గ్రామాల్లోని అటవీ భూములను ఎమ్మెల్యే శ్రీహరి, తన కూతురు, అల్లుడు బినామీల పేర్లతో అక్రమంగా దోచు�
ధర్మసాగర్ మండ లం ముప్పారం, దేవునూర్ గ్రామాల పరిధిలోని ఇనుపరాతి గుట్టల్లో అటవీ శాఖకు చెందిన భూములను కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి యత్నిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించా రు
అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరివ్వకుండా పట్టపగలే చుక్కలు చూపిస్తున్నదని, వారి ఉసురు తప్పకుండా తగులుతుందని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య అ�
దేవాదుల ప్రాజెక్ట్ మూడో దశ మోటర్లు ఆన్ చేసి 48 గంటల్లో రైతులకు నీళ్లు ఇవ్వాలని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో దేవ�
సీఎం రేవంత్‌రెడ్డికి 20 శాతం కమీషన్‌పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య అన్నారు. చేతకాని కాంగ్రెస్ ప్రభు త్వ విధానాల వల్ల రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ప�