రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానించేలా మాట్లాడినా ప్రధాని మోదీ మాత్రం ఇప్పటికీ నోరువిప్పడం లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు.
ఎన్నికల హామీల అమలు కోసం రేవంత్‌రెడ్డి సర్కార్‌పై ప్రజల పక్షాన పోరాటం తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లో ఫ్రీ బస్సు తప్ప ఒక్కటీ అమలు కాలేదని ఆగ
రైతులకు ప్రభుత్వం నచ్చజెప్పి భూములు అప్పగించే విధానాన్ని అవలంభించాలని, బలవంతంగా భూసేకరణ చేపడితే రైతుల తరఫున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశ�
Tammineni | రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ పునరుద్ధరించడమే నా 7వ గ్యారంటీ అని రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పాడు. నేడు అధికారం చేపట్టాక మాట మార్చాడని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Tammine
వికారాబాద్ జిల్లాలోని లగచర్ల గ్రామానికి గురువారం వామపక్షాల నిజనిర్ధారణ కమిటీ వెళ్లనున్నది. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం నుంచి ఉదయం 8 గంటలకు ఈ బృందం బయలుదేరి వెళ్లనున్నది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కులగణన సర్వేలో ఆస్తులు, రాజకీయ, వ్యవసా య భూములకు సంబంధించిన వ్యక్తిగత వివరాలతో కూడిన ప్రశ్నలు ఎం దుకని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించార
సమగ్ర ఇంటింటి సర్వేలో వ్యక్తిగత వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టంచేశారు. మంగళవారం గార్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టిలో పడాలనే అత్యుత్సాహంతో కొందరు పోలీసులు విధులను విస్మరిస్తున్నారని, అలా చేస్తే ఆంధ్రాలో ఐపీఎస్‌లకు పట్టిన గతే పడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద�
బెటాలియన్ కానిస్టేబుళ్ల పనిభారాన్ని పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఇటీవల పలువురు కానిస్టేబుళ్లపై విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కా
మూసీ నది ప్రక్షాళన పేరిట పేదలకు నష్టం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీపీఎం నాయకురాలిగా సేవలందించిన ఎన్ఎస్ లక్ష�