బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఐక్య కూటమి అవసరం గురించి తాను మాట్లాడిన మరుసటి రోజు నుంచే వదంతుల వ్యాప్తి మొదలైందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు.
Big setback for BJP | బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోస్తూ కుటిల రాజకీయాలు చేస్తున్న బీజేపీకి తమిళనాడులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 13 మంది కీలక నేతలు ఇవాళ గుడ్‌బై
కొంతమంది తమ ప్రభుత్వంపై చేసే అర్థం పర్థం లేని విమర్శలపై తాను స్పందించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని, వాటికి తన పార్టీ నేతలే తగిన సమాధానం చెప్తారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు.
తమిళనాడులో (Tamil Nadu) భారతీయ జనతా పార్టీకి (BJP) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఐటీ వింగ్ చీఫ్ (IT Wing) సీటీఆర్ నిర్మల్ కుమార్ (Nirmal kumar)తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
School boys killed | 13 ఏళ్ల లోపున్న ముగ్గురు స్కూల్ విద్యార్థులపైకి కారును దూకించిన డ్రైవర్‌ను కాలేజీ స్టూడెంట్‌గా
పోలీసులు గుర్తించారు. తన స్నేహితులతో కలిసి ఏలగిరి కొండకు విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ స
CM KCR | తమిళనాడు సీఎం స్టాలిన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం స్టాలిన్ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. తమిళనాడులోని మామల్లాపురంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్.. నడుస్తూ నడుస్తూ ఒక్కసారిగా కాలు జారి కిందపడిపోయారు.
వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘నీట్' రాజ్యాంగ బద్ధతను తమిళనాడు సర్కారు శనివారం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పరీక్ష విద్యార్థులకు వైద్య కళాశాలల్లో ప్రవేశాలు కల్పించే రాష్ర్టాల అధికార�
ఒక రైలులోని జనరల్ బోగి ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. అందులో కొందరు వలస కార్మికులు కూడా ఉన్నారు. అయితే వారు ఏ రాష్ట్రానికి చెందిన వారంటూ తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి అడిగాడు. తమిళా, హిందీనా అని ప్రశ్నించా
దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లోని ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ (National Investigation Agency) దాడులు చేస్తున్నది. బుధవారం తెల్లవారుజామున కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని 60 ప్రాంతాల్లో స�
LTTE Prabhakaran | వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నాడా..? అయితే చాలా సంతోషం. పజా నెడుమారెన్ నాకు ప్రభాకరన్‌ను చూపిస్తానంటే, నేను వెళ్లి అతడిని చూసొస్తా. ఆ విషయంలో నాకు ఎలాంటి సమస్య లేదు
రాష్ట్రంలో హైవేలు అధ్వానంగా మారాయని, చెన్నై నుంచి రాణిపేట జాతీయ రహదారి ఘోరంగా ఉన్నదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. దీంతో జిల్లాల పర్యటనకు తాను రైలు మార్గంలో వెళ్లాల్సి వస్తున్నదని చెప్పా�