Liquor Vending mission | బటన్ నొక్కండి.. లిక్కర్ తీసుకెళ్లండి
ఈ సాంకేతిక కాలంలో వినియోగదారులకు అందించే సేవలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లలోకి రకరకాల వెండింగ్ మెషీన్లు వచ్చాయి. ఈ కోవలోకి లిక్కర్ వెండింగ్ మెషీన్ చేరింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ లిక్కర్ షాపు యజమాని దీన్ని ఏర్పాటు చేశాడు.
Liquor Vending mission | ఈ సాంకేతిక కాలంలో వినియోగదారులకు అందించే సేవలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లలోకి రకరకాల వెండింగ్ మెషీన్లు వచ్చాయి. ఈ కోవలోకి లిక్కర్ వెండింగ్ మెషీన్ చేరింది.
తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ లిక్కర్ షాపు యజమాని దీన్ని ఏర్పాటు చేశాడు. మనకు నచ్చిన బ్రాండ్‌ను సెలెక్ట్ చేసుకొని, నగదు లేదా ఆన్లైన్ పద్ధతిలో పేమెంట్ చేయవచ్చు. ఇలాంటి మెషీన్‌ను దేశంలో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

