దుబాయ్: పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ షాహీన్ అఫ్రిదికి జరిమానా పడింది. రెండో టీ20 సందర్భంగా బంగ్లా ఆటగాడు ఆఫిఫ్ హుసేన్ మీదకు బంతి విసిరిన అఫ్రిదిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రమశిక్షణ చర్యలు తీ�
నేడు ముస్తాక్ అలీ టోర్నీ ఫైనల్ న్యూఢిల్లీ: ఐపీఎల్ మెగా వేలానికి ముందు యువ ఆటగాళ్లు ప్రతిభ చాటుకునేందుకు చక్కటి వేదికగా ఉపకరించిన దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తుది అంకానికి చేరింది.
రాహుల్ ద్రవిడ్ , రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్ నాయక త్రయానికి మొదటి పరీక్ష నేడు భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 టీమ్ఇండియాలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సిద్ధమైపోండి! రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ, లోకేశ్�
దుబాయ్: ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ మంగళవారం అధికారికంగా ఖరారైంది. 2022 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరిగే మెగాటోర్నీకి ఏడు నగరాలు ఆతిథ్యమివ్వబోతున్నాయి. మొత్తం 45 మ్య�
ముంబై: టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా వద్ద ఉన్న రెండు అతిఖరీదైన వాచీలను ముంబై కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. చేతికి పెట్టుకునే ఆ రెండు వాచీల ఖరీదు సుమారు అయిదు కోట్లు ఉంటుంది. దుబాయ్ నుంచి �
Amit Mishra Congratulates NewZealand | ఆస్ట్రేలియా జట్టుకు బదులుగా కివీస్‌కు కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్ చేశాడు. ఇక చూస్కోండి. నెటిజన్లు ఆగుతారా? అమిత్ మిశ్రాను టార్గెట్ చేస్తూ విపరీతమైన ట్రోలింగ్ చేశారు.
David Warner | ఐపీఎల్లో ఆడే 11 మంది నుంచి వార్నర్‌ను తప్పించిన సన్‌రైజర్స్ యాజమాన్యం, అతన్ని జట్టు శిబిరంలోకి కూడా రానివ్వలేదు. దీంతో అతను ప్రేక్షకుల సీట్లో కూర్చొని తన జట్టుకు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే
దుబాయ్: ఆస్ట్రేలియా జట్టు తొలి సారి టీ20 వరల్డ్‌కప్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో కివీపై విక్టరీ నమోదు చేసింది. అయిదు సార్లు వ�
పొలాక్, బ్రిటిన్‌కు కూడా స్థానం దుబాయ్: దిగ్గజ క్రీడాకారులకు ఐసీసీ ఇచ్చే విశేష గుర్తింపు ‘హాల్ ఆఫ్ ఫేమ్’ జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్దనే, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ షాన్ పొలాక్, ఇం�
T20 World Cup | జట్టు ఎంపికపై పలువిమర్శలు వచ్చాయి. వీటిపై భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. భారత జట్టు ఎంపిక సరిగా జరగలేదంటూ అడిగిన ప్రశ్నకు రవిశాస్త్రి బదులిచ్చాడు.
T20 World Cup | బౌలింగ్ చేసే సమయంలో బంతి అతని చేయి జారింది. దీంతో పిచ్‌పై రెండుసార్లు బౌన్స్ అయింది. అప్పటికే భారీ షాట్ కొట్టేందుకు క్రీజులో ముందుకొచ్చిన వార్నర్ మరో అడుగు ముందుకేసి
T20 World Cup | గాల్లోకి లేచిన బంతిని క్యాచ్ పట్టేందుకు పాక్ బౌలర్ హసన్ అలీ వేగంగా పరిగెత్తుకొచ్చాడు. అయితే అతను కూడా బంతిని అంచనా వేయడంలో పొరపడ్డాడు. దీంతో అతను ఆ క్యాచ్ అందుకోలేకపోయాడు.
దుబాయ్: టీ20 వరల్డ్‌కప్ రెండవ సెమీస్‌లో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా స్టన్నింగ్ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఫన్నీ మూమెంట్ చోటుచేసుకున్నది. పాకిస్థాన్ ఆల్‌రౌండర్ హఫీజ్ �
T20 World Cup | టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో టైటిల్ ఫేవరెట్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించి న్యూజిల్యాండ్ జట్టు ఫైనల్ చేరింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన కివీ ఓపెనర్ డారియల్ మిచెల్..
T20 World Cup | ఇప్పటి వరకూ అద్భుతంగా ఆడారు. ఒక క్రికెటర్‌గా చెప్తున్నా, ఈ జట్టును ఓడించడం అసంభవం. ప్రత్యర్థి ఎవరైనా సరే, ఇప్పటి వరకూ ఆడుతున్న తరహా ఆటనే ఆడండి