T20 World Cup: కాన్వే 92 నాటౌట్.. ఆసీస్ టార్గెట్ 201
T20 World Cup:ఆస్ట్రేలియాకు 201 పరుగుల లక్ష్యాన్ని విసిరింది న్యూజిలాండ్. ఇవాళ టీ20 వరల్డ్‌కప్(T20 World Cup)లో భాగంగా జరిగిన తొలి సూపర్ 12 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 20
సిడ్నీ: ఆస్ట్రేలియాకు 201 పరుగుల లక్ష్యాన్ని విసిరింది న్యూజిలాండ్. ఇవాళ టీ20 వరల్డ్‌కప్(T20 World Cup)లో భాగంగా జరిగిన తొలి సూపర్ 12 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 200 రన్స్ చేసింది. కాన్వే 92 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.
New Zealand end their innings at 200/3 in Sydney!
Will Australia chase this down❓#T20WorldCup | #AUSvNZ | 📝 Scorecard: https://t.co/ouB6f5vSvG pic.twitter.com/QbbCOcdEUf
— ICC (@ICC) October 22, 2022
తొలి వికెట్‌కు అలెన్, కాన్వేలు 56 రన్స్ జోడించారు. చివరలో జేమ్స్ నీషమ్ 13 బంతుల్లో 26 రన్స్ చేసి కివీస్‌కు భారీ స్కోర్‌ను అందించాడు. కాన్వే 58 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 92 రన్స్ చేశాడు.
తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకున్నది. ఓపెనర్ అలెన్ దూకుడుగా ఆడాడు. కేవలం 3.5 ఓవర్లలోనే కివీస్ 50 పరుగుల మార్క్‌ను దాటింది. కివీస్‌కు మంచి స్టార్ట్ ఇచ్చిన అలెన్ .. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అలన్ కేవలం 16 బంతుల్లో 42 రన్స్ చేసి ఔటయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

