పరుగుల వరద పారిన పోరులో చెన్నైపై పంజాబ్ ఆధిక్యం సాధించింది. ఆదివారం డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ పోరాడుతున్నది. తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్.. ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లకు 202 పరుగులు చేసింది. ఓవర్‌నైట్
వచ్చే ఏడాది సొంతగడ్డపై జరుగనున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు కసరత్తులు ప్రారంభించింది. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓటమి అనంతరం న్యూజిలాండ్‌పై ద్వైపాక్షిక సిరీస్ నెగ్గిన భారత్.. ఇప్�
T20 World Cup:ఆస్ట్రేలియాకు 201 పరుగుల లక్ష్యాన్ని విసిరింది న్యూజిలాండ్. ఇవాళ టీ20 వరల్డ్‌కప్(T20 World Cup)లో భాగంగా జరిగిన తొలి సూపర్ 12 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టా�