ICC : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) విదేశీ ఆటగాళ్లకు తీపి కబురు చెప్పింది. త్వరలోనే వారిని స్వదేశం పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఐసీసీ వెల్లడించింది.
T20 World Cup Final : ఉత్కంఠ రేపుతున్న ఫైనల్ కోసం క్యురేటర్ ప్రత్యేకమైన పిచ్ సిద్ధం చేశారు. అయితే.. నరేంద్ర మోడీ స్టేడియంలో ఈసారి ఫలితం మన జట్టుకు అనుకూలంగా వస్తుందా? లేదా.. అనేది అభిమానుల్లో ఒకింత ఆందోళన కలిగిస్తోంది
Axar Patel : పొట్టి ప్రపంచకప్ కీలక మ్యాచ్‌లో భారత వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ (Axar Patel) మైదానంలో అద్భుతం చేశాడు. సెమీఫైనల్లో టామ్ బ్యాంటన్ను క్లీన్‌బౌల్డ్ చేసిన అక్షర్.. కళ్లు చెదిరే క్యాచ్‌తో బిగ్ వికెట్ అందించాడు.
IND vs ENG : పొట్టి ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారీ స్కోర్ల మ్యాచ్‌లో ఇంగ్లండ్ కడదాకా పోరాడిన వాంఖడేలో విజయంతో మురిసింది.
IND vs ENG : వాంఖడే వేదికగా జరుగుతున్న సెమీ ఫైనల్లో భారత ఆటగాళ్లు రెచ్చిపోయారు. పాండ్యా(27), తిలక్ వర్మ(21)లు తమమార్క్ విధ్వంసంతో కదం తొక్కగా టీమిండియా 253 పరుగులతో ప్రత్యర్ధికి కష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించింది.
IND vs ENG : బిగ్ మ్యాచ్‌లోనైనా ఆడతాడనుకుంటే ఓపెనర్ అభిషేక్ శర్మ 9 పరుగులకే ఔటయ్యాడు. ఆఫ్ స్పిన్నర్లకు వికెట్ ఇచ్చేస్తున్న అతడిని విల్ జాక్స్(1-19) బోల్తా కొట్టించాడు.
IND vs ENG : సొంతగడ్డపై ఓ రేంజ్లో చెలరేగకపోయినా.. సెమీస్ దూసుకెళ్లిన భారత జట్టు అసలైన ఆట చూపించాల్సిన సమయమొచ్చింది. వాంఖడేలో టాస్ గెలిచిన హ్యారీ బ్రూక్ ఛేదనకే మొగ్గు చూపుతూ బౌలింగ్ తీసుకున్నాడు.
IND vs ENG : పొట్టి ప్రపంచకప్‌లో మరో బిగ్ ఫైట్‌కు వేళైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫైనల్ బెర్తే లక్ష్యంగా భారత్, ఇంగ్లండ్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. లీగ్ దశలో ఓటమి.. సూపర్ 8ను అజేయంగా ముగించిన ఇంగ్లండ్‌కు చెక్ �
Daren Sammy : పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం వెస్టిండీస్ జట్టుపై పడింది. విమాన సర్వీసులు రద్దైన నేపథ్యంలో కరీబియన్ ఆటగాళ్లు స్వదేశం వెళ్లేందుకు పడిగాపులు కాస్తున్నారు.
T20 World Cup 2026 | టీమిండియా స్టార్ క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ముంబైలోని ప్రముఖ శ్రీ సిద్ధవినాయక ఆలయాన్ని సందర్శించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
Finn Allen | ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 33 బంతుల్లోనే శతకం బాది ప�
NZ vs SA : లీగ్ ఆసాంతం అదరగొట్టి.. ఆఖర్లో తడబడిన దక్షణాఫ్రికా భారీ మూల్యం చెల్లించుకుంది. సూపర్ 8లో భారత్, వెస్టిండీస్, జింబాబ్వేపై భారీ తేడాతో గెలిచిన.. సఫారీలను న్యూజిలాండ్ చిత్తు చిత్తుగా ఓడించింది. ఓపెనర్ ఫి
NZ vs SA : తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ ఓపెనర్లు రెచ్చిపోతున్నారు. రబడ ఓవర్లో క్వింటన్ డికాక్ క్యాచ్ పొరపాటుకు దక్షిణాఫ్రికా భారీ మూల్యం చెల్లంచుకుంది.
NZ vs SA : పొట్టి ప్రపంచకప్‌లో అజేయంగా సెమీస్‌కు దూసుకొచ్చిన దక్షిణాఫ్రికా సెమీఫైనల్లో తడబడినా.. మార్కో యాన్సెన్(55 నాటౌట్) మెరుపులతో భారీ స్కోర్ చేసింది. కొలే మెక్కొన్చీ(2-9) విజృంభణతో టాపార్డర్.. మిడిలార్డర్ కు