Jay Shah : పొట్టి ప్రపంచకప్ ఆరంభానికి ముందు నెలకొన్న నాటకీయ పరిణామాలపై ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్ మండలి అధ్యక్షుడు జై షా (Jay Shah) నోరు మెదిపాడు. బంగ్లాదేశ్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చా
Sanju Samson Cheat Meal : పొట్టి ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్ (Sanju Samson) మూడు నెలలు కచ్చితమైన డైట్ ప్లాన్ పాటించాడు. అయితే.. మెగా టోర్నీ మధ్యలోనే సంజూకి తమ ప్రాంత వంటకాలపై మనసు మళ్లింది. వెంటనే తన మేనేజర్‌తో చెప్పి చెఫ్‌ను పుర�
Sarfaraz Ahmed : పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (Sarfaraz Ahmed) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దాదాపు మూడేళ్లుగా జాతీయ జట్టుకు దూరమైన సర్ఫరాజ్ రిటైర్మెంట్కు సమయం వచ్చిందని భావించాడు.
PCB : పొట్టి ప్రపంచకప్‌లో చెత్త ఆట కనబరిచినందుకు స్క్వాడ్‌లోని ఒక్కొకరికి రూ.16 లక్షల జరిమానా విధించారనే వార్తలు వైరలయ్యాయి. అయితే.. ఆ దేశ క్రికెట్ బోర్డు మాత్రం అదేం లేదని అంటోంది.
Kuldeep Yadav : భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) పెళ్లి సందడి మొదలైంది. ముస్సోరిలోని హిల్ స్టేషన్లో కుల్దీప్ - వన్షికా సింగ్(Vanshika Singh) ముందస్తు పెళ్లి వేడుక సంబురంగా జరిగింది.
Suryakumar Yadav : ప్రపంచకప్ గెలిచిన తర్వాత మైదానంలో భారత ఆటగాళ్లు కొందరు తమ ప్రియురాళ్లతో సంబురాలు చేసుకోవడంపై దుమారం రేగుతున్న వేళ.. ఈ విజయంలో అభిమానులకూ భాగముందని చెబుతున్నాడు సూర్య.
Mohammad Siraj : ఓవల్ టెస్టు హీరోగా దిగ్గజాల ప్రశంసలు అందుకున్న సిరాజ్ శుక్రవారం 32వ వసంతంలో అడుగుపెట్టాడు. దాంతో.. ఈ స్పీడ్‌స్టర్‌కు పుట్టిన రోజులు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా ఇండియా నిలవగా, రన్నరప్‌గా న్యూజిలాండ్ నిలిచింది. దీంతో విన్నర్, రన్నరప్ జట్లతోపాటు టోర్నీలో పాల్గొన్న మిగతా జట్లకు కూడా ఐసీసీ నిబంధనల ప్రకారం నగదు బహుమతి దక్కుతుంది.
ICC Trophies : ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో వెస్టిండీస్ (West Indies), ఆస్ట్రేలియా (Australia) ఆధిపత్యం నడిచింది. గత కొంత కాలంగా ఈ రెండు జట్లను దెబ్బకొడుతున్న భారత జట్టు (Team India) వరస టైటిళ్లతో శిఖరాల వైపు దూసుకెళ్తోంది.
Arshdeep Singh : పొట్టి ప్రపంచకప్ విజయాన్ని ఆస్వాదిస్తున్న భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh)కు భారీ జరిమానా పడింది. ఫైనల్ మ్యాచ్‌లో ఐసీసీ నియమావళి(ICC Code Of Conduct)ని ఉల్లంఘించిన అతడు మ్యాచ్ ఫీజులో పెద్ద మొత్తాన్ని కోల్�