హత్య కేసులో ఇద్దరికి జీవితఖైదు
భర్తను హత్యచేసిన కేసులో భార్యతోపాటు మరొకరికి జడ్జి జీవితఖైదు విధించారు. వివరాల్లోకి వెళ్తే.. కీసర పోలీస్‌స్టేషన్ పరిధి, ఆర్జీకే కాలనీలో బెరా రేణుక (37), బెరా వసంత్ దంపతులు నివాసం ఉండేవారు.
కీసర, మార్చి 11: భర్తను హత్యచేసిన కేసులో భార్యతోపాటు మరొకరికి జడ్జి జీవితఖైదు విధించారు. వివరాల్లోకి వెళ్తే.. కీసర పోలీస్‌స్టేషన్ పరిధి, ఆర్జీకే కాలనీలో బెరా రేణుక (37), బెరా వసంత్ దంపతులు నివాసం ఉండేవారు. 2019 మార్చి 13న రేణుక తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడు దేవగాడ కిశోర్ (30)తో కలిసి భర్తకు మద్యం తాగించి చేతులు కట్టి, చున్నీతో గొంతు బిగించి హత్య చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆ ఇద్దరు నిందితులను అరెస్ట్‌చేసి కోర్టుకు తరలించారు. సాక్షాధారాల ఆధారంగా కోర్టు ఆ ఇద్దరిని దోషులుగా తేల్చి.. జీవితఖైదు విధించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

