BCCI : పొట్టి ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇండో-పాక్ మ్యాచ్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) తమ నిర్ణయాన్ని వెల్లడించింది.
ZIM vs OMA : పొట్టి ప్రపంచకప్ జింబాబ్వే తొలి అడుగు ఘనంగా వేసింది. కొలంబోలోని సిన్హలీస్ స్పోర్ట్స్ క్లబ్లో ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతూ.. ఒమన్‌పై 8 వికెట్లతో గెలుపొందింది.
IND vs PAK : ఇండియాతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని ప్రకటించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)తో ఐసీసీ మంతనాలు జరుపుతోంది. బంగ్లాదేశ్ బోర్డు వంత పాడుతుండడంతో ఇదే అనువైన సమయమని గొంతెమ్మ కోర్కెలు కోరుతోంది పీసీ�
SL vs IRE : పొట్టి ప్రపంచకప్‌లో శ్రీలంక అదిరే బోణీ కొట్టింది. స్వదేశంలో తొలి లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. థీక్షణ(3-23), పతిరణ(3-25)లు మూడేసి వికెట్లతో చెలరేగగా లంక 20 పరగుల తేడాతో గెలిచి రెండు పాయింట్�
Mohammad Siraj : ఒకరి గాయం.. మరొకరికి వరం అనే మాట ఆటల్లో నూరుపాళ్లు నిజమే. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్న మహమ్మద్ సిరాజ్ (Mohammad Siraj) విషయంలో అదే జరిగిందని చెప్పొచ్చు.
ENG vs NEP : టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో కొద్దిలో ఓటమి నుంచి తప్పించుకుంది ఇంగ్లండ్. ఉత్కంఠ పోరులో నేపాల్ బ్యాటర్ల విజృంభణతో ఓటమి అంచున నిలిచిన మాజీ ఛాంపియన్ ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో గట్టెక్కింది.
ENG vs NEP : టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. వాంఖడేలో నేపాల్ బౌలర్లను ఉతికేస్తూ యువకెరటం జాకబ్ బెథెల్(55), కెప్టెన్ హ్యారీ బ్రూక్(53)లు అర్ధ శతకాలతో కదం తొక్కారు.
IND vs USA : డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు పొట్టి ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(84 నాటౌట్) ఒంటరి సైనికుడిలా పోరాడి భారీ స్కోర్ అందించాడు. అతడి శ్రమను బౌలర్లు సిరాజ్(3-29), అర్ష్దీపన్ సింగ్
IND vs USA : టీ20 ప్రపంచకప్ తొలి పోరులో భారత బౌలర్లు రెచ్చిపోతున్నారు. వాంఖడేలో సిరాజ్(2-18), అర్ష్‌దీప్ సింగ్(1-11)లు వికెట్ల వేటతో యూఎస్ఏ బ్యాటర్లను హడలెత్తిస్తున్నారు.
IND vs USA : టీ20 ప్రపంచకప్ తొలి పోరులో సూర్యకుమార్ యాదవ్(84 నాటౌట్) ప్రచండ సూర్యుడిలా ప్రతాపం చూపించాడు. వాంఖడేలో యూఎస్ఏ బౌలర్ల జోరుతో సహచరులు ఆడలేక ఔటైన చోట తానొక్కడే నిలబడి జట్టుకు ఊహించనంత స్కోర్ అందించాడు.
IND VS USA : టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు తొలి మ్యాచ్‌లోనే కష్టాల్లో పడింది. వాంఖడే స్టేడియంలో యూఎస్ఏ బౌలర్లు నమ్మశక్యం కాని విధంగా వికెట్లవేటతో రెచ్చిపోతున్నారు.
Romario Sheperd : టీ20 ప్రపంచకప్‌లో బ్యాటర్ల విధ్వంసానికి బ్రేకులు వేస్తూ హ్యాట్రిక్‌తో రికార్డు నెలకొల్పాడు రొమారియో షెపర్డ్ (Romario Sheperd ). మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లోనే అతడు ఈ ఈ సీట్ సాధించాడు.
T20 World Cup : భారత్‌లో క్రికెట్ జ్వరం మళ్లీ మొదలైంది. ముంబైలోని వాంఖడే స్టోడియం అభిమానులతో నిండిపోగా.. అందరి కరతాళధ్వనుల మధ్య ప్రపంచకప్ అంబాసిడర్ రోహిత్ శర్మ (Rohit Sharma) రాయల్‌గా ఎంట్రీ ఇచ్చాడు.