AFG vs SCO : టీ20 వరల్డ్‌కప్ తొలి వామప్ మ్యాచ్‌లో అఫ్గనిస్థాన్ అదరగొట్టింది. అనూహ్య పరిణామాల మధ్య మెగా టోర్నీలో అడుగుపెట్టిన స్కాట్లాండ్ను చిత్తుగా ఓడించింది.
INDA vs USA : పొట్టి ప్రపంచకప్ వామప్ మ్యాచ్‌లో భారత ఏ జట్టు ఆటగాడు నారాయన్ జగదీశన్(104) రెచ్చిపోయాడు. యూఎస్ఏ బౌలర్లను బెంబేలెత్తిస్తూ బౌండరీలతో విరుచుకుపడి 49 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు.
BCCI : టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టుతో మ్యాచ్ బాయ్‌కాట్ చేయాలని పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయం పెద్ద దుమారం రేపుతోంది. పాక్ బోర్డు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఐసీసీ హెచ్చరించింది. భారత క్రికెట�
T20 World Cup : టీ20 వరల్డ్‌కప్ పోటీల ఆరంభానికి ముందు వామప్ మ్యాచ్‌ల సందడి మొదలవ్వనుంది. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించడంతో.. ఫిబ్రవరి 2 సోమవారం నుంచి వరల్డ్‌కప్ జోష్‌తో స్టేడియాలో దద్దరిల్లనున్నాయి.
Australia : టీ20 వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందే మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా(Australia)కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. మెగా టోర్నీ సన్నాహక సిరీస్‌లో పాకిస్థాన్ ధాటికి వైట్‌వాష్‌కు గురైన ఆసీస్‌కు ఇప్పుడు బౌలింగ్ కష్టాలు �
T20 World Cup : ఆటలోనే కాదు నిర్ణయాలలోనూ అనిశ్చితికి తామే కేరాఫ్ అని చాటుకుంది పాకిస్థాన్. టీ20 ప్రపంచకప్ పోటీలకు వారం రోజులే ఉందనగా పాక్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Tilak Varma : ప్రపంచకప్ సన్నాహక సిరీస్‌లో దుమ్మరేపిన భారత జట్టుకు మరో గుడ్‌న్యూస్. సర్జరీ కారణంగా న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమైన తిలక్ వర్మ (Tilak Varma) మళ్లీ జట్టుతో కలువబోతున్నాడు.
Sanju Samson : అవకాశాలు రానప్పుడు ఒకలా.. జట్టులోకి వచ్చాక మరోలా ఆడడం సంజూ శాంసన్ (Sanju Samson)కే చెల్లుతుంది. సన్నాహక సిరీస్‌లో న్యూజిలాండ్‌పై తన స్టయిల్ పవర్ హిట్టింగ్తో జట్టు విజయాల్లో కీలమవుతాడని అందరూ భావించారు. క�
Ajinkya Rahane : పొట్టి ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలగగా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త నాటకానికి తెరతీసింది. అయితే.. పాక్ బోర్డు బాయ్‌కాట్ వార్తలను భారత మాజీ క్రికెటర్ అజింక్యా రహానే (Ajinkya Rahane) ఖండించాడు.
IND vs PAK : దాయాదుల హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. పాక్ మాజీ స్పిన్నర్ మాజీ స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్ (Saqlain Mushtaq, IND vs PAK,) సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ICC : పంతానికి పోయి టీ20 వరల్డ్‌కప్ అవకాశాన్ని చేజార్చుకున్న బంగ్లాదేశ్‌కు ఐసీసీ మరో షాకిచ్చింది. ప్రపంచకప్ మ్యాచ్‌ల కవరేజీ కోసం దరఖాస్తు చేసుకున్న ఆ దేశానికి చెందిన క్రీడా జర్నలిస్టులకు అనుమతి నిరాకరించి
KL Rahul : వ్యక్తిగత రికార్డులు, మైలురాళ్ల కంటే జట్టు కోసం ఏ త్యాగానికికైనా సిద్ధపడేవారు చాలా అరుదు. అలాంటి అరుదైన క్రికెటరే కేఎల్ రాహుల్ (KL Rahul). ఫార్మాట్ ఏదైనా టీమిండియా ఆపద్భాందవుడి పాత్రలో ఒదిగిపోతున్న రాహుల�
West Indies Squad : పొట్టి ఫార్మాట్లో ఒకప్పుడు వెలుగు వెలిగిన వెస్టిండీస్ (West Indies) మూడో కప్ కోసం భారత్‌కు వస్తోంది. ఫిబ్రవరి 7 నుంచి మొదలయ్యే టీ20 ప్రపంచకప్ కోసం సోమవారం విండీస్ క్రికెట్ స్క్వాడ్‌ను ప్రకటించింది.
TeamIndia : పొట్టి క్రికెట్లో అంచనాలు తలకిందులవుతుంటాయి. చిన్న జట్ల చేతిలో పెద్ద టీమ్‌లు సైతం కంగుతినడం ఈ ఫార్మాట్ ప్రత్యేకత. కానీ, భారత జట్టు (Team India) మాత్రం మాకు మాత్రం ఇవేవీ వర్తించవంటోంది. పొట్టి క్రికెట్లో 11వ