గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి
మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ రామటెంకి దుర్గాప్రసాద్ (42) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆంజనేయపుత్ర ఆటో యూనియన్ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆటోలు బంద్ పాటించారు. దుర్గా ప్రసాద్ మృతిపట్ల సంతాపం తెలుపుతూ, ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
కాసిపేట, సెప్టెంబర్ 29 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ రామటెంకి దుర్గాప్రసాద్ (42) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆంజనేయపుత్ర ఆటో యూనియన్ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆటోలు బంద్ పాటించారు. దుర్గా ప్రసాద్ మృతిపట్ల సంతాపం తెలుపుతూ, ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకున్న దుర్గాప్రసాద్ మృతితో ఆయన భార్య, కుమార్తె పెద్ద దిక్కును కోల్పోయారని వారు ఆవేదన వ్యక్తంచేశారు.
నిత్యావసరాల ధరలు, ఇంధనం ధరలు పెరుగడంతో కుటుంబ పోషణ కష్టమవుతుందని, మహాలక్ష్మి పథకంతో ఆటోలకు గిరాకీ లేక తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఆటో కార్మికుల జీవనోపాధిపై కూడా ప్రభుత్వం దృష్టిసారించాలని కోరారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతోపాటు పిల్లల విద్య, కుటుంబ భద్రతకు అవసరమైన ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలని కోరారు. ఆటో కార్మికులకు ఆరోగ్య భద్రత, ప్రమాద బీమా, కుటుంబ భద్రతా పథకాలను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mission bhagiratha water | అధికారులూ 4 రోజులవుతుంది పట్టించుకోరా..? వృథాగా పోతున్న మిషన్‌భగీరథ నీరు
తుంగతుర్తిలో ప్రమాదకరంగా డ్రైనేజ్ పైపులు
Irrigation water | గండి పూడ్చకుండానే వెళ్లిపోయిన ఇరిగేషన్ అధికారులు.. వృథాగా పోతున్న సాగునీరు
కోటమైసమ్మ ఆలయ తలనీలాల సేకరణ హక్కులకు బహిరంగ వేలం
PM Modi | బ్యాలెట్ పేపర్ ఎన్నికలు.. కాంగ్రెస్ ఖాతానే తెరువలేదుగా.. ప్రధాని మోదీ సెటైర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

