NZ vs RSA : గత సీజన్ రన్నరప్ దక్షిణాఫ్రికా ఈసారి దుమ్మురేపుతోంది. తమ ఆటకు తిరుగులేదని చాటుతూ లీగ్ దశలో బలమైన న్యూజిలాండ్‌ను చిత్తు చేసి హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది.
NZ vs RSA : అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు న్యూజిలాండ్‌ను అద్భుతంగా కట్టడి చేశారు. భీకర ఫామ్‌లో ఉన్న కివీస్ ఓపెనర్లను పడగొట్టిన మార్కో యాన్సెన్(4-40).. ప్రత్యర్థిని పవర్ ప్లేలోనే కష్టాల్లోకి నెట్టాడు.
IND vs PAK : పొట్టి ప్రపంచకప్‌లో అసలైన సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. కొలంబోలో ఆదివారం రాత్రి 7:30 గంటలకు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది. షేక్‌హ్యాండ్ ఉంటుందా? అనే ప్రశ్నకు ఇంకా 24 గంటలు సమయం ఉందిగా అని భారత కెప
ENG vs SCO : టీ20 ప్రపంచకప్‌లో ఇంగండ్ మళ్లీ పుంజుకుంది. వెస్టిండీస్ చేతిలో కంగుతిన్న బ్రూక్ సేన.. ఉత్కంఠ పోరులో స్కాట్లాండ్పై విజయంతో సూపర్ 8 రేసులోకి దూసుకొచ్చింది.
Hardik Pandya : ప్రేమికుల రోజున ఒక్కొక్కరు ఒక్కోలా తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. కొందరు కానుకలతో.. మరొకందరు పర్యటనలతో తమ ఇష్ట సఖిని ఆశ్చర్యపరుస్తారు. భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) సైతం అందరి ప్రేమికుల్ల
Ind - PAK : అసాధ్యమనుకున్న దాయాదుల మ్యాచ్ సాధ్యపడడంలో శ్రీలంక క్రికెట్ పాత్ర ఉంది. చిరకాల ప్రత్యర్థులుగా పేరొందిన ఇరుజట్లు ఒకప్పుడు ఒక్కటిగా ఆడిన విషయం చాలామందికి తెలియదు. అది కూడా వరల్డ్‌కప్ ముందరే కావడం విశ
USA vs NED : టీ20 ప్రపంచకప్‌లో అమెరికా తొలి విజయంతో మురిసింది. ఆరంభ పోరులో భారత జట్టుకు గట్టి పోటీనిచ్చిన అమెరికా రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌కు చుక్కలు చూపించింది.
T20 World Cup : పొట్టి ప్రపంచకప్ లీగ్ దశ మ్యాచ్‌లు ఉత్కంఠ రేపుతున్న వేళ.. పలు జట్లు కీలక ఆటగాళ్లను కోల్పోతున్నాయి. గాయాలు వెంటాడుతుండడంతో ఒక్కొక్కరు టోర్నీ నుంచి వైదొలుగుతున్నారు.
ఇప్పుడిప్పుడే క్రికెట్లో ఓనమాలు నేర్చుకుంటున్న ఫుట్‌బాల్ దిగ్గజం ఇటలీ టీ20 ప్రపంచకప్‌లో సంచలనం సృష్టించింది. ఈ టోర్నీకి తొలిసారి అర్హత సాధించిన ఆ జట్టు.. తమ రెండో మ్యాచ్‌లోనే బోణీ కొట్టి ప్రపంచకప్‌లో �
టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ టీమ్ఇండియా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అదరగొట్టింది. తొలి మ్యాచ్‌లో బ్యాటర్లు కాస్త తడబడినా గురువారం నమీబియాతో ఢిల్లీ వేదికగా జరిగిన పోరులో మాత్రం మెరుపులు మెరిపి
IND vs NAM : పొట్టి ప్రపంచకప్‌లో యూఎస్ఏపై స్వల్ప తేడాతో నెగ్గిన భారత్.. రెండో మ్యాచ్‌లో పంజా విసిరింది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు రెఢీ అంటూ టాప్ గేర్ ఆటతో నమీబియాను చిత్తు చేసింది.
IND vs NAM : పొట్టి ప్రపంచకప్ ఆరంభ పోరులో తేలిపోయిన భారత బ్యాటర్లు నమీబియాపై ఉతికేశారు. ఆఖరి రెండు ఓవర్లలో నాలుగు వికెట్లు పడడంతో 208కే టీమిండియా పరిమితమైంది. లేదంటే.. 220 పైగా స్కోర్ చేసేది.
IND vs NAM : పొట్టి ప్రపంచకప్‌లో ఇషాన్ కిషన్(61) తుఫాన్ ఇన్నింగ్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆకాశమే హద్దుగా నమీబియా బౌలర్లపై చెలరేగిన ఈ ఓపెనర్ మెరుపు అర్ధశతకం సాధించాడు.
IND vs NAM : పొట్టి ప్రపంచకప్ తొలి పోరులో స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయిన భారత జట్టు పసికూనపై పంజా విసిరేందుకు సిద్ధమైంది. రెండో లీగ్ మ్యాచ్‌లో నమీబియాతో తలపడుతున్న టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది