T20 World Cup : పొట్టి ప్రపంచకప్‌లో సంచలనం నమోదైంది. చిన్న జట్టుగా పేరొందిన ఇటలీ (Italy) అరంగేట్రంలోనే 'మాతో జాగ్రత్త' అనే హెచ్చరికలు పంపుతూ.. బోణీ కొట్టింది. గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను వణికించిన నేపాల్ (Nepal)ను చిత్తు చేసి
T20 World Cup : పొట్టి ప్రపంచకప్‌లో బోణీ కోసం నిరీక్షిస్తున్న అఫ్గనిస్థాన్‌కు మరో షాక్. దక్షిణాఫ్రికా చేతిలో దురదృష్టవశాత్తూ రెండో సూపర్ ఓవర్లో కంగుతిన్న కాబూలీ టీమ్‌ను మరింత బాధకు గురి చేస్తూ.. మొహమ్మద్ నబీ (Mohammad
Mohammad Nadeem : పొట్టి ప్రపంచకప్‌లో చిన్న జట్లు సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటుకున్నాయి. విశ్వవేదికపై పెద్ద టీమ్‌లకు షాకిచ్చేందుకు పసికూనలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఒమన్ బ్యాటర్ మొహమ్మద్ నదీమ్ (Mohammad Nadeem) చరిత్ర సృ�
భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో టీ20 ప్రపంచకప్ ఆడబోమంటూ పట్టుదలకు పోయి ఏకంగా టోర్నీ నుంచే బహిష్కరణకు గురయ్యాక బంగ్లాదేశ్ ప్రభుత్వంలో స్పోర్ట్స్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్న అసిఫ్ నజ్రుల్ మాట మార్చ�
కడుపులో అస్వస్థత కారణంగా రెండ్రోజులు ఢిల్లీలోని హాస్పిటల్లో చికిత్స పొందిన టీమ్ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ బుధవారం సాయంత్రం డిశ్చార్చి అయ్యాడు. అయితే అతడు గురువారం నమీబియాతో మ్యాచ్ ఆడుతాడా? లేదా? �
Usman Tariq : భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్‌లో చిన్న జట్లు నేపాల్, యూఎస్ఏ అద్భుత పోరాట పటిమతో ఔరా అనిపిస్తున్నాయి. కొన్ని జట్లేమే ప్రధాన అస్త్రంగా కొత్త బౌలర్లతో బరిలోకి దిగుతున్నాయి. వీరిలో పాకి
పొట్టి ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న న్యూజిలాండ్.. తమ రెండో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయింది. పసికూన యూఏఈతో చెన్నైలో జరిగిన గ్రూప్ డీ మ్యాచ్‌లో ఆ జట్టు నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన
టీ20 ప్రపంచకప్‌నకు సహ ఆతిథ్యదేశంగా ఉన్న శ్రీలంకకు టోర్నీ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ తొడ కండరాల గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
USA vs PAK : ప్రపంచకప్‌లో తొలి పోరులో అతికష్టమ్మీద గెలిచిన పాకిస్థాన్ రెండో మ్యాచ్‌లో సాధికారిక విజయం సాధించింది. ఓపెనర్ ఫర్హాన్ (73), బాబర్ ఆజాం(46)ల మెరుపులతో భారీ స్కోర్ చేసిన పాక్.. అనంతరం యూఎస్ఏను కట్టడి చేసింద
USA vs PAK : ప్రపంచకప్ ఆరంభ పోరులో భారత బ్యాటర్లను బెంబేలెత్తించిన అమెరికా బౌలర్లు.. ఈసారి పాక్ ఆటగాళ్ల భరతం పట్టేందుకు సిద్ధమవుతున్నారు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఎస్ఏ కెప్టెన్ మొనాంక్ పటేల్ ప్రత్యర్థిని బ్యా�
Wanindu Hasaranga : స్వదేశంలో జరగుతున్న ప్రపంచకప్‌లో ఆతిథ్య శ్రీలంక మరో షాక్. తొలి విజయంతో జోరుమీదున్న ఆ జట్టు వనిందు హసరంగ (Wanindu Hasaranga) సేవల్ని కోల్పోనుంది.
RSA vs CAN : గత సీజన్ రన్నరప్ దక్షిణాఫ్రికా పదో ఎడిషన్‌లో అదిరే బోణీ చేసింది. బ్యాటింగ్ యూనిట్ దంచేయగా.. బౌలింగ్ దళం కెనడాను వణికించింది. లుంగి ఎంగిడి(4-31) సంచలన స్పెల్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు