ఆ నిర్ణయం క్రికెటర్లదే.. మాట మార్చిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్
భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో టీ20 ప్రపంచకప్ ఆడబోమంటూ పట్టుదలకు పోయి ఏకంగా టోర్నీ నుంచే బహిష్కరణకు గురయ్యాక బంగ్లాదేశ్ ప్రభుత్వంలో స్పోర్ట్స్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్న అసిఫ్ నజ్రుల్ మాట మార్చాడు.
ఢాకా : భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో టీ20 ప్రపంచకప్ ఆడబోమంటూ పట్టుదలకు పోయి ఏకంగా టోర్నీ నుంచే బహిష్కరణకు గురయ్యాక బంగ్లాదేశ్ ప్రభుత్వంలో స్పోర్ట్స్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్న అసిఫ్ నజ్రుల్ మాట మార్చాడు. భారత్‌లో ఆడకపోవడంపై నిర్ణయం తమ (ప్రభుత్వానిది) కాదని, దేశ గౌరవం కోసం అది క్రికెటర్లు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) సమిష్టిగా తీసుకున్న నిర్ణయమని మాట మార్చాడు.
బుధవారం నజ్రుల్ ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘ప్రపంచకప్ ఆడనందుకు విచారమేమీ లేదు. ఆ నిర్ణయం దేశ క్రికెట్ బోర్డు, క్రికెటర్లు సమిష్టిగా తీసుకున్నది. దేశ గౌరవాన్ని కాపాడేందుకు వారు ఈ త్యాగం చేశారు’ అని అన్నాడు. ఇదే నజ్రుల్ జనవరి 22న మాట్లాడుతూ.. ‘ఐసీసీ మాకు న్యాయం చేయదు. అయితే మేం ప్రపంచకప్‌లో ఆడాలా? వద్దా? అన్నది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

