ప్రజాధనం దుర్వినియోగం.. సిరిసిల్లలో రేవంత్ టూర్ కోసం దుబారా
సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి సభ కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అడ్డగోలుగా దుబారా ఖర్చు పెడుతున్నారు. కలెక్టరేట్లో ఇప్పటికే హెలిప్యాడ్ ఉండగా, సిరిసిల్ల మొదటి బైపాస్ రోడ్డులో మరో హెలిప్యాడ్ ఉన్నది.
- ఇప్పటికే రెండు హెలిప్యాడ్లు ఉండగా రూ.10 లక్షలతో ప్రత్యేక హెలిప్యాడ్ ఏర్పాటు
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి సభ కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అడ్డగోలుగా దుబారా ఖర్చు పెడుతున్నారు. కలెక్టరేట్లో ఇప్పటికే హెలిప్యాడ్ ఉండగా, సిరిసిల్ల మొదటి బైపాస్ రోడ్డులో మరో హెలిప్యాడ్ ఉన్నది. అయినప్పటికీ సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆగమేఘాల మీద దాదాపు రూ.10 లక్షలతో మరో హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు.
రేవంత్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా కళాశాల మైదానంలో ల్యాండ్ అయి.. అక్కడే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి పాదయాత్రగా సభాస్థలికి వెళ్తారని అధికారులు తెలిపారు. రెండు హెలిప్యాడ్లు ఉన్నప్పటికీ లక్షలు ఖర్చుచేస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తూ మరోటి ఏర్పాటు చేయడంపై సిరిసిల్ల ప్రజలు మండిపడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

