IND vs SL : శ్రీలంక పర్యటనలో తొలి మ్యాచ్‌లోనే భారత్ (Team India)భారీ స్కోర్ కొట్టింది. పల్లెకెలె స్టేడియంలో లంక బౌలర్లను టీమిండియా హిట్టర్లు ఉతికేయగా 213 పరుగులు చేసింది.
IND vs SL : తొలి టీ20లో భారత జట్టు భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. టాస్ ఓడిన టీమిండియాకు యువ ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(40), శుభ్‌మన్ గిల్(34)లు అదిరే అరంభమిచ్చారు.
IND vs SL : భారత్, శ్రీలంకల మధ్య టీ20 సిరీస్ మరికొసేపట్లో మొదలవ్వనుంది. పల్లెకెలె స్టేడియంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో బోణీ కొట్టేందుకు ఇరుజట్లు సిద్దమయ్యాయి.
భారత కొత్త కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన గౌతం గంభీర్ శిక్షణ మొదలుపెట్టాడు. ఈ నెల 27 నుంచి మొదలయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఇప్పటికే శ్రీలంకకు చేరుకున్న టీమ్ఇండియా మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో పా
శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌ల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గురువారం రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. ఈ నెల 27నుంచి మొదయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సూర్యకుమార్‌యాదవ్ కెప్టెన్‌గా ఎ�
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. గత రెండు మ్యాచ్‌లలో విఫలమైన భారత బౌలర్లు కీలక పోరులో సత్తా చాటడంతో ఈ పర్యటనను దక్షిణాఫ్రికా ఓటమితో ముగించింది.
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టెస్టు సిరీస్‌లను గెలిచి జోరు మీదున్న భారత మహిళల క్రికెట్ జట్టు శుక్రవారం నుంచి మొదలుకాబోయే టీ20 సిరీస్‌లో తలపడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం చె
భారత్‌తో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు జింబాబ్వే జట్టును సోమవారం ఎంపిక చేశారు. 17 మందితో కూడిన జట్టుకు సీనియర్ క్రికెటర్ సికిందర్ రజా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ నెల 6 నుంచి భారత్, జింబాబ్వ
Zimbabwe : భారత జట్టుతో టీ20 సిరీస్ కోసం జింబాబ్వే (Zimbabwe) క్రికెట్ బోర్డు స్క్వాడ్‌ను ప్రకటించింది. ఆల్‌రౌండర్ సికిందర్ రజా (Sikinder Raza) సారథిగా 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది.
బంగ్లాదేశ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. గురువారం సిల్హెట్ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన 21 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుచేసింది.
మహిళల పట్ల జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా అఫ్గానిస్థాన్‌తో ఆగస్టులో జరుగాల్సిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తాజాగా వాయిదా వేసింది.