ఇటీవలే స్వదేశంలో ముగిసిన చాంపియన్స్ ట్రోఫీలో దారుణ వైఫల్యం తర్వాత జట్టును పూర్తిగా ప్రక్షాళన చేసి సారథిని మార్చినా పాకిస్థాన్ ఆటతీరులో మార్పు రాలేదు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆ జట్టు.. ఐదు మ్యాచ్‌ల
బధిరుల ముక్కోణపు టీ20 సిరీస్‌లో ఆతిథ్య భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘణ విజయం సాధించింది.
భారత స్టార్ క్రికెటర్ రింకూసింగ్, యువ ఎంపీ ప్రియా సరోజ్ పెండ్లి కుదిరింది. గత కొన్ని రోజులుగా పెండ్లిపై వస్తున్న వార్తలకు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు స్పష్టత ఇచ్చారు. ‘రింకూ, ప్రియా పెండ్లి ఖరారైం�
వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత మహిళల జట్టు 2-1తో సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మూడో టీ20లో టీమ్ఇండియా 60 పరుగుల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది.
వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా 49 పరుగుల తేడాతో విండీస్‌పై భారీ విజయం సాధించింది.
పాకిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రెండో టీ20 పోరులో సఫారీలు 7 వికెట్ల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించారు.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ సిరీస్ తొలి రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లు తలా ఒకటి గెలువగా ఆదివారం ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరగాల్సిన మూడో మ్యాచ్ వర్షం కారణం�
శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి జోరుమీదున్న భారత్‌కు వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన మొదటి వన్డ�
IND vs SL : శ్రీలంక పర్యటనలో రెండు టీ20ల్లో దంచేసిన భారత(India) బ్యాటర్లు నామమాత్రమైన మూడో మ్యాచ్‌లో తేలిపోయారు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(39), ఐపీఎల్ షో మ్యాన్ రియాన్ పరాగ్(26) లు రాణించడంతో భారత్ మోస్తరు స్�
IND vs SL : నామమాత్రమైన మూడో టీ20లో శ్రీలంక(Srilanak) టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. పరువు కోసం పోరాడనున్న లంక ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే టీ20 సిరీస్ గెలుపొందిన భారత జట్టు నాలుగు మార్పులు చేసింద