న్యూఢిల్లీ: బధిరుల ముక్కోణపు టీ20 సిరీస్లో ఆతిథ్య భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘణ విజయం సాధించింది.
భారత బధిరుల క్రికెట్ అసోసియేషన్(ఐడీసీఏ) ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో కుల్దీప్సింగ్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’తో పాటు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు కైవసం చేసుకున్నాడు.