ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఈత నేర్చుకునేందుకు చిన్నారులు, పెద్దలు నీటి వనరులను ఆశ్రయిస్తున్నారు. నల్లగొండ సమీపంలోని ఉదయ సముద్రం ప్రాజెక్ట్ తూము నుంచి కిందికి వస్తున్న నీటిలో చిన్నారులు ఈ�
ఎండకాలం వచ్చేసింది. మునుపటిలా కాకుండా ప్రస్తుతం నట్టెండ కాలంలోనూ చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండుకుండల్లా మారాయి. దీంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా పిల్లలు, యువకులు వాటివైపు పరుగులు పెడుతున్�
మండు వేసవిలోనూ పల్లెల్లోని వ్యవసాయ బావులు నిండుకుండలను తలపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికావడం.. నీటి వనరులు పెరగడంతో అధికారులు కాలువల ద్వారా చెరువులు, కుంటలను నింపుతున్నారు.
Bhupalapally | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో విషాదం నెలకొంది. స్కూల్‌కు ఆలస్యం కావడంతో డుమ్మా కొట్టి గ్రామ శివారులో ఉన్న ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు.
Crime news | ఈత సరదా నలుగురు విద్యార్థుల నిండు ప్రాణాలను బలితీసుకుంది. చెరువులో పడి విద్యార్థులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన యాచారం మండలంగొల్లగూడ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.
అమ్మనాయినల మొకం ఎట్లుంటదో గూడ నాకు తెల్వద్, అనాథనన్న మాట. యాకుత్‌పురా హాస్టలే నా ఇల్లు. నాతో ఉండే నలుగురు దోస్తులే నా లోకం. మాతం (మొహర్రం) పండుగ మంచిగ జర్గుతదని తెలిస్తే దోస్తులతోని గల్సి సూడనీకి చార్మినా�
మెదక్ : ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. మల్లన్న సాగర్ కాళేశ్వరం కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని నర్సాపూర్ మండలం తుజాల్పూర్ అర్జుతండాకు చెందిన కొర్ర రా�
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ పతక హవా కొనసాగుతున్నది. బాలికల అండర్-18 బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో రాష్ట్ర యువ స్విమ్మర్ నిత్య సాగి కాంస్య పతకంతో �
జూలూరుపాడు మండలం పాపకొల్లుకు చెందిన పూరేటి బాబూరావు(40), రాయి నర్సింహారావు అలియాస్ ముత్తయ్య (35) మరికొందరితో కలిసి బోజ్యాతండాకు చెందిన ఓ రైతు పొలంలో ఎరువు తోలకానికి వచ్చారు. మధ్యాహ్నం వంట వండుకోవడానికి సీత
జడ్చర్ల టౌన్, జూన్3 : సరదాగా తోటి పిల్లలతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లి ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామంలో చో
చెరువులో స్నానానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన హవేళీఘనపూర్ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. హవేళీఘనపూర్ ఎస్సై మురళి కథనం ప్రకారం.. మెదక్ మండలం రాజ్‌పల్లి గ్రామాన