ధర్మపురిలో విషాదం.. చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి
Children | జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలంలో విషాదం నెలకొన్నది. మండలంలోని తుమ్మెనాల గ్రామ చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు గల్లంతయ్యారు. గుర్తించిన స్థానికులు చిన్నారుల కోసం గాలిస్తున్నారు.
జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం తుమ్మెనాలలో విషాదం నెలకొన్నది. తుమ్మెనాల చెరువులో పడి ముగ్గురు బాలురు మృతిచెందారు. ఆదివారం ఉదయం చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు అందులో మునిగిపోయారు. గుర్తించిన స్థానికులు వారిని అందులో నుంచి వెళికితీశారు. మృతులను యశాంత్ (13), శరత్ (12), నవదీప్ (15)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకు పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

