Army recruitment rally| జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ గ్రౌండ్ లో అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 31 వరకు రాష్ట్ర స్ధాయి ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీని నిర్వహించనున్నారు.
బోనాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నాలని, ఆషాడం, శ్రావణ మాసాల్లో అంగరంగ వైభవంగా జరుపుకునే బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకం�
ఈ నెల 3,4 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారాల్లో కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడుతాయని వెల్లడించింది. దక్షిణ తెలంగాణలో వర్ష�
సూర్యాపేట పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుందామని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 23వ వార్డు పరిధి రాజీవ్‌నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేయ�
దేశ రక్షణ కోసం సైన్యంలో చేరాలనుకొనే యువత కోసం నిర్వహించే ఆర్మీ రిక్రూట్మెంట్ ఈసారి సూర్యాపేటలో జరుగనున్నది. మంత్రి జగదీశ్‌రెడ్డి ఆర్మీ అధికారులతో మాట్లాడి సూర్యాపేటలో నిర్వహించేలా చొరవ తీసుకొన్నార
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం జిల్లాలోని 26 మండలాల్లో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీగా పడగా మరికొన్ని ప్రాంతాల్లో జల్�
హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఈఎస్ఐ కార్డు ఉన్నా ఇన్నాళ్లు ఉపయోగం లేకుండా పోయింది. అనారోగ్యం బారిన పడితే దూర ప్రాంతాల్లోని ఈఎస్ఐ దవాఖానలకు వెళ్లాల్సి వచ్�
సూర్యాపేట : దేశ రక్షణలో మిలటరీ పాత్ర అమోఘమని, వారు సరిహద్దుల్లో కాపలాగా ఉండడంతోనే మనం ఇంతటి ప్రశాంత వాతావరణంలో జీవనం కొనసాగిస్తున్నామని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. అలా�
గతేడాదితో పోలిస్తే కొంత ఆలస్యంగా తొలకరి పలుకరించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మొదలైన వర్షం ప్రాంతాల వారీగా బుధవారం వరకు కురిసింది. మృగశిర కార్తె వచ్చినా భానుడు భగభగమనగా రెండురోజుల
దేశం కోసం ప్రాణాలర్పించిన కర్నల్ సంతోష్‌బాబు త్యాగం చిరస్మరణీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో అశువులు బాసిన మహా వీరచక్ర దివ�
సూర్యాపేటలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని పురపాలక పరిపాలన అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సుదర్శన్‌రెడ్డి, కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ సత్యనారాయణ అధికారులకు సూచించారు. రాష్ట
పర్యావరణ కాలుష్యం అన్నది ప్రపంచానికి పెను సవాల్‌గా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాశ, తెలియనితనం కారణంగా ఈ దుస్థితికి చేరామన్నారు. పరిస్థితులు �