Suryapet | సూర్యాపేట( Suryapet) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భూతగాదాలు ఓ (Land dispute)నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. నూతన సంవత్సర వేడుకలకు పిలిచి ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు.
యేసుక్రీస్తు బోధనలు అందరికీ ఆదర్శనీయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. క్రిస్మస్ వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం ఘనంగా జరుపుకొన్నారు.
హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్‌లో 108 అంబులెన్స్ (Ambulance) చోరీ చేసి ఓ దొంగ హల్చల్ చేశాడు. హయత్‌నగర్‌లోని ఓ దవాఖాన వద్ద ఆపి ఉన్న 108 అంబులెన్స్‌ను చోరీ చేసి పరారయ్యాడో దొంగ.
సూర్యాపేట జిల్లా పర్యటనలో రైతులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నోరు పారేసుకున్నారు. డబ్బులు వచ్చే వ్యవసాయం చేయాలే తప్ప.. అడుక్కుతినే బతుకు వద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ త్యాగాలను, పోరాట వ్యూహాలను, నాయకత్వ పటిమను చరిత్రలో చిరస్థాయిగా నిలుపడమే లక్ష్యంగా శుక్రవారం జిల్లా కేంద్రాల్లో బీఆర్�
‘తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి ఉద్యమ నేత కేసీఆర్ ఎన్ని ఇబ్బందులు పడ్డారు... ఉద్యమాన్ని నిలబెట్టేందుకు ఎన్ని సార్లు మోసాలకు గురయ్యారు... ఎన్ని ద్రోహాలు జరిగాయి.. ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకొని ఆరు దశాబ్దాల �
యాదాద్రి జిల్లాలోని మోత్కూరు, సూ ర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, భద్రాద్రి జిల్లాలోని దమ్మపేట మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
చలికాలం ప్రారంభంలోనే జనం వణికిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో నాలుగైదు రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.
Lingaiah Yadav | రాష్టంలో కాంగ్రెస్ పార్టీ(Congress party) అరాచకాలకు హద్దేలేకుండా పోయిందని, ఇందిరమ్మ ఎమర్జెన్సీని తలపించేలా రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగ
Jagadish Reddy | రాష్ట్రంలో సంవత్సర కాలంలోనే పరిస్థితులు అన్నీ తారుమారు అయ్యాయి. అభివృద్ధి ఆగిపోయి ప్రభుత్వ శాఖలు పడకేశాయని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadees Reddy) విమర్శించారు.
సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు మూడు వారాల నుంచే రైతులు వరి కోతలు మొదలు పెట్టగా, ప్రభుత్వం మాత్రం తాపీగా నాలుగు రోజుల కిత్రమే కొనుగోళ్లను ప్రారంభించింది.