సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భారత్‌కు ఐసీసీ ట్రోఫీ అందించిన రోహిత్ శర్మ వారసుడిగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, రాహుల్ ద్రవిడ్ నుంచి హెడ్‌కోచ్ పగ్గాలు అందుకున్న గౌతం గంభీర్‌కు కెప్టెన్�
Suryakumar Yadav : భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుయార్ యాదవ్ (Suryakumar Yadav) తొలిసారి ప్రెస్ మీట్లో మాట్లాడాడు. శ్రీలంక(Srilanka)తో పొట్టి సిరీస్‌కు ముందు సూర్య మీడియాతో పలు ఆసక్తికర విసయాలు వెల్లడించాడు.
Team India : భారత జట్టు రెండు ఫార్మట్ల సిరీస్ కోసం శ్రీలంక (Srilanka)లో అడుగుపెట్టింది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) నేతృత్వంలోని టీమిండియా బృందం సోమవారం లంకలో ల్యాండ్ అయింది.
BCCI Meeting: పాండ్యాను కాదని సూర్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు బీసీసీఐ ఆటగాళ్ల అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది ప్లేయర్లు సూర్యకు ఓటేస
Team India | టీ20తో పాటు వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఈ నెలాఖరు నుంచి శ్రీలంకలో పర్యటించనున్నది. టూర్‌కు సంబంధించి ఇప్పటి వరకు బీసీసీఐ జట్టును ప్రకటన విషయంలో జాప్యం జరుగుతున్నది. బుధవారం జట్టును ఎంపిక చేస్తారని
Surya Kumar | దాదాపు 17 సంవత్సరాల నిరీక్షణ అనంతరం భారత జట్టు మరోసారి టీ20 వరల్డ్ కప్‌ను నెగ్గింది. 20వ ఓవర్లో డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్‌ను సూర్య కుమార్ యాదవ్ క్యాచ్ పట్టడంతో మ్యాచ్ ఫలితం మారిపోయింది.
Team India : సొంతగడ్డపై భారత జట్టుకు ఘన స్వాగతం పలికేందుకు యావత్ దేశం తయారైపోయింది. అయితే.. రోహిత్ సేన స్వదేశానికి రావడం ఆలస్యం అయ్యేలా ఉంది.