జాతీయ రహదారులపై రద్దీగా ఉండే ప్రాంతాల్లో పాదచారుల నడక మార్గాల సంఖ్యను పెంచడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు కృషిచేయాలని పలువురు మంత్రులకు ఎమ్మార్పీఎస్ బృందం శుక్రవారం విన్నవించింది.
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది.
శాంతియుతంగా చేసే నిరసనలను అడ్డుకోవద్దని, అంతరాయం కలిగించొద్దని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోల్‌కతా హత్యాచార ఘటనను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ న
CJI DY Chandrachud: ప్రభుత్వ ఆస్పత్రి నేలపై తాను ఓ సారి నిద్రపోయినట్లు సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. కోల్‌కతా కేసు విచారణ సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఒకవేళ డాక్టర్లు విధుల్లో చేరకుంటే, అప్�
కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు ఇచ్చినట్టే, రేవంత్‌కు కూడా రేపోమాపో నోటీసులు రావొచ్చంటూ ఆ రాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి సతీశ్ జార్కిహోళి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డికి ఏ కే�
Mandakrishna Madiga | ఎస్సీ వర్గీకరణపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ రాష్ట్రంలో త్వరితగతిన అమలు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహను ఎమ్మార�
ఎమ్మెల్సీ కవిత బెయిల్ వ్యవహారంలో ఈడీ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ విషయంలో వచ్చే గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది. కస్టడీలో ఉన్న కవిత.. బెయిల్ �
Kolkata Doctor Case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకొన్న సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింద�
Supreme Court | ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 22లోగా సమాధానం ఇస్తామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మంగళవార సుప్రీంకోర్టుకు తెలిపింది.