న్యూఢిల్లీ : విచారణ వేగంగా ముగించడం ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తెలిపింది. విచారణ ఖైదీని నిరవధికంగా జైలులో నిర్బంధించరాదని స్పష్టంచేసింది. బీహార్లో నాలుగేళ్ల నుంచి కస్టడీలో ఉన్న రౌషన్ సింగ్కు బెయిలు మంజూరు చేసింది. విచారణ సమీప భవిష్యత్తులో పూర్తయ్యే అవకాశం లేదని వ్యాఖ్యానించింది. తగిన బెయిలు షరతులను విధించాలని ట్రయల్