వరకట్న వేధింపుల నిషేధ చట్టంగా పేరొందిన ఐపీసీ సెక్షన్ 498ఏకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సెక్షన్ కింద నేరం రుజువు చేసేందుకు భర్త వరకట్నం డిమాండ్ చేయాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్�
నదీజలాల వినియోగంలో తొలుత బేసిన్ అవసరాలకే ప్రాధాన్యమివ్వాలని, ఆ తర్వాత మిగులు జలాలు ఉంటేనే బేసిన్ అవతలి ప్రాంతాలకు అవకాశమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు స్పష్టం చేసింది.
కాంగ్రెస్‌లో ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలపై మార్చి 3న సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ విషయాన్ని న్�
Supreme Court | హైకోర్టు న్యాయమూర్తులను విచారించే అధికారం ఉందని పేర్కొంటూ లోక్‌పాల్ జారీ చేసిన ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. లోక్‌పాల్ ఇచ్చిన ఆదేశాలపై ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అసంతృప్త
రణవీర్ అల్హాబాదియా అనే యూట్యూబర్ చేసిన అసహ్యకరమైన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రులు, పిల్లల అనుబంధంపై అతడు చేసిన ఆ వ్యాఖ్యలు అశ్లీలం హద్దులను మించిపోయాయి అనడం అ
Supreme Court | ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC), ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. సీఈసీ, ఈసీల నియామక ప్యానెల్లో గత�
Supreme court: సీనియర్ న్యాయవాది తమ కేసును వాదిస్తారని, అందుకే ఆ కేసును నాలుగు వారాల పాటు వాయిదా వేయాలని ఓ న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. ఆ సమయంలో ఆ న్యాయవాదిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింద�
భారత ఎన్నికల సంఘం నూతన సారథిగా (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ను, ఎన్నికల కమిషనర్‌గా (ఈసీ) వివేక్ జోషిని నియమిస్తూ సోమవారం అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్లు ఇవ్వడం రాజకీయ దుమారాన్ని రేపింది. సీఈసీ ఎంపికకు సంబం�
Ranveer Allahbadia: అల్లాబదియాపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. నువ్వ మాట్లాడిన మాటలు అసభ్యకరంగా లేవా అని ప్రశ్నించింది. సమాజానికి విలువలు ఉన్నాయని, ఏదిపడితే అది మాట్లాడడం సరికాదు అని కోర్టు పేర్కొన�
Supreme Court | ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కుషీనగర్‌లోని మసీదును అక్రమ కట్టడంగా పేర్కొంటూ అధికారులు కూల్చివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది నవంబ
Places of Worship Act : ప్రార్థనా స్థలాల చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన మధ్యంతర పిటీషన్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పిటీషన్లకు ఓ పరిమితి ఉండాలని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. ఏప్రిల్
పని ప్రదేశంలో సీనియర్లు జూనియర్లకు చీవాట్లు పెట్టడాన్ని ‘ఉద్దేశపూర్వక అవమానం’గా పరిగణించలేమని.. అందుకు క్రిమినల్ చర్యలు అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.