Supreme Court | దేశంలో రహదారి భద్రత సమస్యలపై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషనర్ కోరిన ఉపశమనాలు న్యాయపరంగా ఒకే పిటిషన్లో పరిష్కరించలేమని పేర్కొంది.
Mohammed Shami | టీంఇండియా పేసర్ మహమ్మద్ షమీ (Mohammed Shami)పై నమోదైన దాడి, హత్యాయత్నం, గృహహింస కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. షమీపై నమోదైన ఈ కేసు విషయంలో నెల రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.
విద్యాసంస్థల్లో కుల వివక్షను రూపుమాపేందుకు తీసుకున్న చర్యలేంటో తెలపాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కుల వివక్షను రూపుమాపేందుకు చర్యలు చేపట్టేలా యూజీసీని ఆదేశించాల
Supreme Court | ఢిల్లీలో ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
Supreme Court | ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(AP CM YS Jagan) కి సుప్రీంకోర్టు(Supreme Court ) షాకిచ్చింది. అక్రమ ఆస్తుల కేసులో జగన్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
Teesta Setalvad | సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్కు సుప్రీంకోర్టు ఊరట నిచ్చింది. మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. గుజరాత్ సర్కారుకునోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ విద్యుత్తు నియంత్రణ కమిషన్(డీఈఆర్సీ) చైర్పర్సన్ నియామకం విషయంలో ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కేంద్రం తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేసినా డీఈఆర్సీ చైర్పర్స�
Supreme Court | అధికారుల బదిలీకి సంబంధించిన ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవా�
మణిపూర్‌లో తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం ఆ రాష్ట్ర సర్కార్‌ను ఆదేశించింది. అల్లర్ల బాధితులకు పునరావాసం ఏర్పాట్లు, శాంతి భద్రతల మెరుగు, ఆయుధాల స్వాధీనానికి ఎలాంటి చర్యలు చేపట్