Home
National
Kerala Government To Move Supreme Court Against Governor Over Delay In Giving Assent To Bills
గవర్నర్ తీరుపై సుప్రీంకు కేరళ ప్రభుత్వం
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై సంతకం చేయకుండా కాలయాపన చేస్తున్న గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తీరుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ వెల్లడించారు.
తిరువనంతపురం: రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై సంతకం చేయకుండా కాలయాపన చేస్తున్న గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తీరుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ వెల్లడించారు.
గవర్నర్ ఆమోదానికి ఎనిమిది బిల్లులు పంపామని, చాలా కాలంగా ఆయన వాటిని తొక్కిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ చర్యలు వలస పాలనను గుర్తుకు తెస్తున్నాయని విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

