Home
Telangana
Tgsrtc Has Decided To Deploy Electric Buses To Reduce Air Pollution Says The Md Y Nagireddy
రెట్రో ఫిట్‌మెంట్‌కు 240 బస్సులు.. టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను వి నియోగించాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించిందని ఆ సంస్థ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ): వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను వి నియోగించాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించిందని ఆ సంస్థ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీకి చెందిన సుమారు 240 బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు రెండు ప్రైవేట్ కంపెనీలకు అప్పగించినట్టు తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.రెట్రో ఫిట్మెంట్ కోసం నిరుడు సెప్టెంబర్ 15న టెండర్లు పిలిచి సాయిగ్రీన్ మొబిలిటీ సంస్థకు 200, కల్యాణి పవర్ ట్రైన్ లిమిటెడ్‌కు 40 బస్సులను అప్పగించినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

