Sunstroke | పొట్టకూటి కోసం కుటుంబంతో హైదరాబాద్ వలస వెళ్లి వడదెబ్బకు గురై దవాఖానలో చికిత్స పొందుతూ గిరిజన కూలీ మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.
కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబెట్టిన అనంతరం ఇంటికి వెళ్తుండగా వడదెబ్బతో ఓ రైతు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింహులపల్లిలో జరిగింది.
ఉమ్మడి జిల్లాలో కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించా�
Sunstroke | ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది కొట్టిందంటే చాలు అడుగు భయటపెట్టలంటే భయమేస్తోంది. గురువారం రోజంతా కూలీ పనులకు వెళ్లిన యువకుడు వడదెబ్బతో ఇంటికి వచ్చి నీరసమయ్యాడు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడదెబ్బతో నలుగురు మృత్యువాత పడ్డారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామానికి చెందిన కనక కాశీరాం (42) సీఆర్టీగా జొడేఘాట్లో విధులు నిర్వహిస్తున్నాడు. బ�
భానుడి భగభగలతో కోల్‌బెల్ట్ ప్రాంతం నిప్పుల కొలిమిలా మారింది. శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి ఏరియాలతో పాటు జైపూర్ విద్యుత్ కేంద్రం, సిరామిక్స్, సిమెంట్ పరిశ్రమల ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఉక్కిర
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాంలో అత్యధికంగా 42.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు
మార్చి నెలలోనే ఎండలు ముదురడంతో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం నగరంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. 42 నుంచి 44వరకు చేరుకునే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్‌లో రోజురోజుకు ఎండల తీవ్రత (Summer) పెరుగుతున్నది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని శ్రీరామ్ నగర్ క్లస్టర్ పరిధిలో ఉన్న అన్ని పీహెచ్సీలలో స్పెషల్ డ్రైవ్ చేపడుత�
వేసవి ప్రారంభం కాకముందే భానుడు భగభగమంటున్నాడు. రోజు రోజుకూ ఎం డలు పెరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రెండు రోజుల క్రితం వరకు వణికించిన చలి మారిన వాతావరణంతో ఒక్కసారిగా మాయమైంది. దీంతో కాస్త ఊపిర�