కేసముద్రం, మార్చి17 : నెలరోజుల క్రితం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి వడదెబ్బతో మృతిచెందినట్టు ఎస్సై మురళీధర్రాజ్ సోమవారం తెలిపారు.
ఎస్సై కథనం ప్రకా రం.. పెద్దవంగర మండలం ఉప్పరిగూడెంకు చెందిన దుంపల రాజు (48) నెల క్రితం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆహారం లేక నీరస పడిపోయి, ఎండలకు తట్టుకోలేక మృతిచెందాడు.