‘హైకోర్టు ఆర్డర్లను హైడ్రా అధికారులు ధిక్కరించారు. చెత్తను తొలగిస్తామని చెప్పి గోతులు తీశారు. పట్టా భూముల్లో ప్లాట్లను చిందరవందర చేశారు. అసలు ఎలాంటి హద్దుల నిర్ధారణ లేకుండా మాపై జులుం చూపిస్తున్నారు’..
‘మీకు చెబితే అర్ధం కాదు. సున్నంచెరువు దగ్గర డెబ్రిస్ ఎక్కడ నుంచైనా తీయవచ్చు. ఇదంతా కాదు. నెలరోజుల నుంచి చూస్తున్నాం. వర్షం పడుతుంది కాబట్టి రాలేదు. ఇప్పుడు ఇక ఆగేది లేదు. మీరు ఖాళీ చేయాల్సిందే..
పైసా పైసా కూడా బెట్టి కష్టార్జితంతో స్థలాన్ని కొనుగోలు చేశాం.. మేము కబ్జాదారులం కాదు.. ప్రభుత్వమే మమ్ములను కాపాడాలంటూ సున్నం చెరువు బాధితులు నల్ల రిబ్బన్లను కండ్లకు గంతలుగా కట్టుకొని నిరసన ప్రదర్శన చేశా
సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో రంగారెడ్డి జిల్లా సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ అధికారులు సర్వే నిర్వహించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపారు.
ఇదీ సున్నం చెరువు విస్తీర్ణంపై కొనసాగుతున్న మూడు ముక్కలాట. రెవెన్యూ శాఖ లెక్కలకు, హెచ్ఎండీఏ సర్వేకు, హైడ్రా చెప్తున్న వివరాలకు ఎక్కడా పొంతన లేదు. చెరువు విస్తీర్ణంలోనే ఇంత గందరగోళం ఉండటం ఒక ఎత్తయితే, రె�
హైడ్రాపై రాష్ట్ర హైకోర్టు మరోసారి నిప్పులుచెరిగింది. హైడ్రా హద్దులు మీరుతున్నదని, దానికి చట్టం, నియమ నిబంధనలు ఏమీ లేవా? అని ఆగ్రహం వ్యక్తంచేసింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని ప్రశ్నించ�
సున్నం చెరువు వద్ద కూల్చివేతలు చేపట్టిన హైడ్రా చర్యలు విమర్శనాత్మకంగా మారాయి. అధికారుల మధ్య, శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో పాటు ఈ సున్నం చెరువు వద్ద నివాసముంటున్నవారు తమను ఛాలెంజ్ చేయడాన్ని హైడ్రా అధిక�
తెల్లవారుజామున ఐదుగంటలకు.. గుట్టలబేగంపేటలోని సున్నంచెరువు వద్దకు హైడ్రా బృందాలు చేరుకున్నాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య గుడిసెలపైకి జేసీబీలు తోలాయి. ఒక్క గుడిసె కూడా లేకుండా నేలమట్టం చేశాయి. సామానులన�
హైదరాబాద్ గుట్టలబేగంపేటలోని సున్నంచెరువు ప్రాంతం లో సోమవారం ఉదయం హైడ్రా పేదల గుడిసెల కూల్చివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. సియెట్ కాలనీలోని మొత్తం 72 గుడిసెలను హైడ్రా నేలమట్టం చేసింది. భూముల్లోని నిర�
హైదరాబాద్లో మరోసారి హైడ్రా (HYDRA) అధికారులు బుల్డోజర్లకు పనిచెప్పారు. మాదాపూర్లోని సున్నం చెరువులో (Sunnam Cheruvu) ఆక్రమణలను తొలగించారు. 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించి�
మేం 30 ఏండ్లుగా ఇదే కాలనీలో ఉంటున్నం. లేఔట్లోని సర్వే నంబర్లకు, చెరువు సర్వే నంబర్కు ఎక్కడా సంబంధం లేదు. అయినా ఎఫ్టీఎల్ పేరుతో మమ్మల్ని హైడ్రా ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. మేం వయసులో ఉన్నప్పుడు కొన్న ప�
సున్నంచెరువు నీరు ఆరోగ్యానికి హానికరమని, ఈ నీటిని, ఇక్కడి భూగర్భజలాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని పీసీబీ నాణ్యత పరీక్షల్లో తేలినట్లు హైడ్రా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మాదాపూర్లోని సున్నం చెరువ�
మాదాపూర్ సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను హైడ్రా అధికారులు ఖాళీ చేయాలంటూ నోటీసులను ఇవ్వడంతో పాటు సర్వే చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ.. సోమవారం ధర్నాకు దిగారు. దీంతో మాదాపూర్ డివిజన
Sunnam Cheruvu | ఒకప్పుడు ఆ చెరువు కట్టకు ఇరువైపులా అడవిలా ఉండేది. ఎక్కడ చూసినా చుట్టూ ముళ్ల కంచ, పూర్తిగా శిథిలావస్థమై ఎప్పుడు తెగిపోతుందో తెలియని పరిస్థితి. దీంతో రైతులతో పాటు మత్స్యకారులు ఆందోళన చెందేవారు, కట్ట�