Hyderabad | అల్లాపూర్,ఫిబ్రవరి4 : వేసవి కాలంలో నీటి అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ఇండ్లు, భవనాల్లోని నీటి వనరులు సరిపోక ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేస్తుంటారు. కానీ ట్యాంకర్ల నిర్వాహకులు ఆ నీటిని ఎక్కడి నుంచి తెస్తున�
మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలతో రెండు నెలలుగా కరెంట్ లేక స్థానిక బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. బాధితులు చిన్న పిల్లలతో రాత్రివేళల్లో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.
‘రెండు నెలలాయె.. కరెంట్ లేక సచ్చిపోతున్నం.. రాత్రి అయితే భయంభయం ఐతున్నది. ఒక వైపు రాళ్లకుప్పలు.. మరో వైపు పాములు.. వర్షాకాలం పోయింది.. చలికాలం వచ్చింది. ఇప్పటికీ కరెంట్ రాదాయె.. గుడ్డి దీపాల్లో బతుకుతున్నం. క
‘ముందస్తు సమాచారం ఇవ్వలే.. బుల్డోజర్లతో బలం చూపిండ్రు.. గుడిసెలను గుల్లగుల్ల చేసిండ్రు..సామాన్లన్నీ ఆగమాగం అయినయ్..నిల్వనీడలేక..రోడ్డు మీద పడ్డం..నిద్ర లేదు.. నీళ్లు లేవు.. ఎంతటి కష్టం వచ్చినా.. ఇక్కడే ఉంటాం..