ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన మరుమతులకు నోచుకోలేక శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ప్రయాణం చేయడం ప్రమాదకరంగా ఉంది. వంతెన ఇలా ఉంటే ప్రయాణం ఎలా చేయడం అని ప్రయాణికులు వాపోతున్నారు. నిత్యం వందలాది భారీ వా�
మున్సిపల్ శాఖకు చెందిన అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కారు. కొత్త ఇంటికి నంబర్ ఇచ్చేందుకు రూ.10వేలు డిమాండ్ చేసి, రూ.5వేలు తీసుకుంటూ శనివారం దొరికిపోయాయి.
రైతులు పంటల సాగు ముందు భూసార పరీక్షలు నిర్వహించుకున్నట్లయితే అధిక అధిక దిగుబడులను సాధించవచ్చని ఏఈఓ రవితేజ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మియాపూర్ గ్రామంలోనీ వ్యవసాయ భూముల్లోన
వర్షాలు వస్తాయని ఆశపడ్డ రైతన్నలు ముందస్తుగా పత్తి పంట సాగు కు సన్నద్ధమయ్యారు. దుక్కులు దున్ని పత్తి విత్తనాలు నాటి నెల రోజులు గడుస్తున్నా.. వర్షాలు రాకపోవడంతో రైతన్నలు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు.
తమ గ్రామంలో పదేండ్ల క్రితం మూతబడిన సర్కారు బడిని (Government School) తిరిగి తెరవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రైవేటులో ఖర్చులు భరించలేకపోతున్నామని, మళ్లీ మా ఊర్లో ఉన్న పాఠశాలను ఓపెన్ చేయాలని పెద్దపెల్లి జిల్లా సుల్�
రాజీ మార్గమే రాజ మార్గం అని, లోక్ అదాలత్ లతో ఇరువర్గాలకు సమ న్యాయం అందుతుందని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ను పురస్కరించుకుని మండల న్యాయసేవాదికార సంస్థ ఆధ్వర�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ కస్తూర్బా బాలికల విద్యాలయంలో వంటకాలను మరింత రుచికరంగా, పరిశుభ్రంగా తయారు చేయడం కోసం ప్రత్యేక శిక్షణ శిబిరం సోమవారం నిర్వహించినట్లు జీసీడీవో కవిత తె�
ఫేస్ బుక్ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసిన సంఘటన శనివారం సుల్తానాబాద్ లో వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని అశోక్ నగర్ కు చెందిన ఓ వివాహ�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గరేపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయం లో ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియట్ లో విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గరేపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో (Gurukula School) ఇటీవల విడుదలైన పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించినందుకుగాను ముఖ్యమంత్ర
పో టితత్వం పెరుగుతున్న తరుణంలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని బొంతకుంటపల్లి గ్రామంలోని మ�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టపల్లి గ్రామంలోనీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం రెండవ వార్షికోత్సవం వేడుకలను సోమవారం అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు , ప్రధా�
పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 2024 _25 సంవత్సరంలో పదో తరగతి చదువుకున�
పట్టణంలో రూ.2. 50 కోట్లతో నూతనంగా నిర్మించిన కేడిసిసి బ్యాంకులో ఖాతాదారులకు ఇకనుంచి మెరుగైన సేవలు అందుతాయని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. నూతనంగా ఏర్పాటైన సుల్తానాబాద్ శాఖను నాప్ �
మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎన్నో అనార్థాలు జరుగుతాయని ఎక్సైజ్ సీఐ గురునాథ్ అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి మోడల్ స్కూల్లో గురువారం ఆంగ్లం ఉపాధ్యాయుల రెండో విడత శిక్షణ కార్యక్రమంలో భాగంగా మ