నర్సు కవితపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె కుమార్తె అయిన 13 ఏళ్ల బాలికను ప్రశ్నించారు. తన తండ్రిని తల్లి హత్య చేస్తుండగా తాను చూసినట్లు ఆ బాలిక చెప్పింది.
మండలంలోని ఆలగడప గ్రామానికి చెందిన నిమ్మల యాదయ్య(36) ఆర్థిక ఇబ్బందులతో బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్ ఎస్ఐ దోరేపల్లి నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. నిమ్మల యాదయ్య ట్రాక్టర్, హార్వెస్ట�
Nizamabad | నిజామాబాద్ పట్టణంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేటు హాస్టల్ పైనుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడింది.
మారానని.. మంచిగ చూసుకుంటాననిపుట్టింటి నుంచి భార్యను తీసుకొచ్చిన రెండు రోజులకే గంగాకాలనీకి చెందిన మాటూరి లక్ష్మీనారాయణ (43) తన భార్య నాగలక్ష్మి (37)ని హత్య చేసి రవీంద్రఖని రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం సాయ
ఆడపిల్లగా పుట్టడమే పాపమైందో ఏమో ఇంకా పాలు కూడా మరువకముందే ఆ పదినెలల పసిపాప ఊపిరి ఆగిపోయింది. వరకట్న కాటుకు తల్లితో పాటు అభంశుభం తెలియని చిన్నారి కూడా అసువులుబాసింది. ఆడపిల్ల పుట్టిందన్న సాకుతో అదనపు కట్
అనుమానం పెనుభూతమై భార్య గొంతుకోసి.. భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. జవహర్‌నగర్ ఇన్స్పెక్టర్ కె.చంద్రశేఖర్ కథనం ప్రకారం.. రాజీవ్‌గాంధీనగర్‌లో ఉంటున్న బండరాజు (41), కవిత (36) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం
Yadagirigutta | యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం సృష్టించింది. బహుపేట రైల్వే గేటు సమీపంలో రైలు కిందపడి యువజంట బలవన్మరణానికి
షాపింగ్ మాల్లోని సీసీటీవీలో రికార్డైన చాక్లెట్ చోరీ వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది. దీంతో అవమానం భరించలేని ఆ విద్యార్థిని..
బసవలింగ స్వామి గదిలో లభించిన సూసైడ్ నోట్‌పై పోలీసులు దర్యాప్తు చేశారు. గుర్తు తెలియని మహిళ ద్వారా తాను హనీట్రాప్‌నకు గురైనట్లు, తనను బ్లాక్మెయిల్ చేసి వేధించినట్లు అందులో ఉంది.